Samajavaragamana Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సామజవరగమన’ ..!

‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి వరుస ప్లాపులు తర్వాత శ్రీవిష్ణు నుండి వచ్చిన చిత్రం ‘సామజవరగమన’ . ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 29న రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది.ఓవర్సీస్ లో అయితే భారీ లాభాలను సొంతం చేసుకుంది అని చెప్పాలి.

ఫుల్ రన్లో ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒకసారి ‘సామజవరగమన’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.68 cr
సీడెడ్ 1.10 cr
ఉత్తరాంధ్ర 2.30 cr
ఈస్ట్ 0.90 cr
వెస్ట్ 0.58 cr
గుంటూరు 0.81 cr
కృష్ణా 0.84 cr
నెల్లూరు 0.45 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.20 cr
ఓవర్సీస్ 2.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.36 cr (షేర్)

‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్రానికి రూ.3.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.16.36 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.12.16 కోట్ల లాభాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus