Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కష్టంతో కూడిన ప్రయాణమే నాకిష్టం : సమంత

కష్టంతో కూడిన ప్రయాణమే నాకిష్టం : సమంత

  • December 3, 2016 / 08:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కష్టంతో కూడిన ప్రయాణమే నాకిష్టం : సమంత

సినిమా నటీనటుల గురించి కొంతమంది తెలియకుండా కొన్ని మాటలు అనేస్తుంటారు. సింగల్ నైట్ లో స్టార్ అయిపోయారని, వారు ఏ మాత్రం కష్టపడకుండా కోట్లు సంపాదిస్తున్నారని చెబుతుంటారు. హీరోయిన్ల విషయంలో అయితే అంతుండదు. అందంగా ఉంటే చాలు అవకాశాలు వచ్చేస్తాయి.. గెస్ట్ హౌస్ లకు వెళితే సినిమాలో ఎంట్రీ అయిపోవచ్చని కాకమ్మకథలు చెప్పేవారికి కొదవే లేదు. కానీ ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రాల్లో రాణించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అదే విషయాన్నీ టాలీవుడ్ క్యూట్ యాక్ట్రెస్ సమంత స్పష్టం చేసింది. “జీవితంలో నాకేదీ సులువుగా రాలేదు. ఒక్కో మెట్టు ఎక్కడానికీ శక్తికి మించి శ్రమించాల్సి వచ్చింది. కష్టంతో కూడిన ఆ ప్రయాణమన్నా నాకెంతో ఇష్టం. దాన్ని నాలాగే గౌరవించేవాళ్లంటే ఇంకా ఇష్టం” అని స్యామ్ వివరించింది.

ఏ మాయ చేసావే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ వరుస విజయాలతో అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆమె కష్టానికి తోడు అదృష్టం తోడవ్వడంతో ఈ ఫలితం సాధ్యమైందని  ఆమె ఒప్పుకుంది. “సమంత అంటే ఐదారేళ్లుగా తెరపై కనిపిస్తున్న కథానాయిక మాత్రమే కాదు. అదృష్టవశాత్తూ తెరపైకి అడుగు పెట్టినప్పట్నుంచి నాకు అంతా మంచే జరిగింది. అలాగని నేను కేవలం మంచిని మాత్రమే చూసుకుంటూ మురిసిపోను. అంతకుముందు రోజుల్ని కూడా నిత్యం గుర్తు చేసుకొంటుంటా.’’ అని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యువసామ్రాట్ నాగ చైతన్యతో పీకల్లోతు ప్రేమలో ఉంది. రీల్ లైఫ్ లో భార్యాభర్తలుగా అలరించిన వీరిద్దరూ నిజజీవితంలోనూ త్వరలో ఒక ఇంటివారు కాబోతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram
  • #Manam Movie
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Samantha

Also Read

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

7 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

7 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

7 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

7 hours ago

latest news

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

46 mins ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

2 hours ago
Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

3 hours ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version