Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎండలో, వానలో కష్టాన్ని తలుచుకొని బాధపడుతున్న సమంత!

ఎండలో, వానలో కష్టాన్ని తలుచుకొని బాధపడుతున్న సమంత!

  • February 6, 2018 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎండలో, వానలో కష్టాన్ని తలుచుకొని బాధపడుతున్న సమంత!

హీరోయిన్స్ కి కష్టమేముంది.. ఎక్కడికి పోయిన కారవ్యాన్ ఉంటుంది. కాస్త కూడా ఎండా తగలకుండా గొడుగు పట్టే పనోళ్ళు ఉంటారు. చెమట పట్టకుండా చూసుకునే ఫ్యాన్స్ ఉంటారని చాలామంది నమ్మకం. నమ్మకం వేరు.. నిజం వేరు. సమంత ఆ విషయాన్నీ ఈరోజు స్పష్టం చేసింది. సమంత స్టార్ హీరోయిన్ లో ఒకరు. చెమట పట్టని పాత్రలను ఎంపిక చేసుకోవచ్చు. కానీ కష్ట పడకుండా ఎంతో దూరం వెళ్లలేమని ఆమెకు తెలుసు అందుకే. ఇప్పటికీ శ్రమిస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం రంగస్థలం సినిమా కోసం సమంత రాజమహేంద్రవరంలో మండుతున్న ఎండల్లో నటించింది. ఆ సమయంలో కళ్ళు తిరిగి కూడా పడిపోయింది.

ఇప్పుడు మరో సినిమా కోసం రాత్రిళ్లు వర్షంలో తడుస్తోంది. ప్రస్తుతం సమంత “సూపర్‌ డీలక్స్” అనే తమిళ చిత్రంలో విజయ్‌కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చెన్నైలోని టెన్సకి ప్రాంతంలో జరుగుతోంది.  రాత్రి పూట వర్షంలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లోని ఓ ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌  చేసింది. ఆ ఫోటో పైన “రాజమహేంద్రవరంలో ఎండల్లో చిత్రీకరణలో పాల్గొని.. ఇప్పుడు టెన్సకిలో వర్షంలో తడుస్తున్నాను. దేవుడా.. నాతో ఎందుకు ఇలాంటి డర్టీ ఆటలు ఆడుతున్నావ్‌?” అంటూ ఏడుస్తున్న ఇమోజీలను యాడ్ చేసారు. దీన్ని బట్టి సమంత ఎంత కష్టపడుతుందో ఫ్యాన్స్ కి అర్ధమవుతోంది. ఆ సినిమాలు హిట్ అయితే ఈ కష్టం గాల్లో తేలిపోతుంది.samantha-about-her-shooting1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

related news

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

trending news

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

1 hour ago
8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

15 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

18 hours ago
‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

22 hours ago

latest news

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

13 mins ago
Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

49 mins ago
33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

14 hours ago
Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

15 hours ago
Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version