Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘మీటూ’ ఉద్యమాన్ని ఉధృతి చేస్తున్న సమంత

‘మీటూ’ ఉద్యమాన్ని ఉధృతి చేస్తున్న సమంత

  • October 16, 2018 / 05:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మీటూ’ ఉద్యమాన్ని ఉధృతి చేస్తున్న సమంత

క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు.. పేరు ఏదైనా.. అది అనుభవించే అమ్మాయిల బాధ వర్ణనాతీతం. ఆ విషయాన్ని బయటికి చెబితే ఒక సమస్య.. చెప్పకపోతే మరో సమస్య. అందుకే కనురెప్పల వెనుక కన్నీటిని దాచి పెట్టి.. బాధ పెదవిదాటనివ్వరు. ఇలా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉన్నారు. అందుకే హాలీవుడ్ లో మొదలైన ‘మీటూ’ ఉద్యమం బాలీవుడ్ మీదుగా వచ్చి టాలీవుడ్ సినీ పరిశ్రమని కుదిపేసింది. తాజాగా చిన్మయి తనకి జరిగిన అనుభవాన్ని షేర్ చేయడంతో అది కొత్తమలుపు తిరిగింది. ఈ విషయాన్నీ సమంత సీరియస్ గా తీసుకుంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారందరూ భయపడకుండా ధైర్యంగా తెలపాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. ‘‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీ వాయిస్ తెలపండి. మీరు ఎవరో చెప్పకపోయినా సరే.. మీరిచ్చిన వాయిస్ మాత్రం ప్రపంచానికి వినిపిస్తుంది” అని ఈ మెయిల్ ఐడీస్ ఇచ్చింది. [email protected]
[email protected] లకు ఫిర్యాదు చేయండి అని కోరింది.

అలాగే, మీరు పోస్టు ద్వారా వ్యక్త పరచాలనుకుంటే..Panel against sexual హరస్స్మెంత్, Dr D రామానాయుడు బిల్డింగ్, ఫిలింనగర్, హైదరాబాద్, తెలంగాణ 500096 అడ్రస్ కు మీకు ఎదురైనా చేదు అనుభవాలను పంపించండి” అని సమంత పోస్ట్ చేశారు. ఈ వేదిక వల్ల లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

sam-twitter

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Samantha
  • #MeToo Movement
  • #metooindiamovement
  • #Samantha
  • #Samantha Interview

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

13 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

14 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

2 days ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version