Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రియల్ లైఫ్ లో కంటే షూటింగ్ లోనే ఎక్కువ గొడవలు

రియల్ లైఫ్ లో కంటే షూటింగ్ లోనే ఎక్కువ గొడవలు

  • November 1, 2018 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రియల్ లైఫ్ లో కంటే షూటింగ్ లోనే ఎక్కువ గొడవలు

ఎలాంటి విషయాన్నైనా మొహమాటం లేకుండా మాట్లాడడంలో నాగచైతన్య ఎప్పుడూ వెనకాడడు. అందుకే సమంత మనసును నాగచైతన్య ఈజీగా గెలవాగెలిగాడేమో. “సవ్యసాచి” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన చైతూ పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంది, సమంతతో తన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అనేది షేర్ చేసుకొన్నాడు. “నిజజీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ సమంతతో నేను గొడవపడలేదు. కానీ.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మజిలీ” (వర్కింగ్ టైటిల్) సినిమాలో మాత్రం గొడవపడుతూనే ఉంటున్నాను. ఇప్పటివరకు 18 రోజులు షూట్ చేశాం. సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తున్నాం.

మెచ్యూర్డ్ వైఫ్ & హజ్బెండ్ గా కనిపిస్తాం. ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. సమ్మర్ లో రిలీజ్ కి ప్లానింగ్. పెళ్లికి ముందు నా మనసులో ఏదో తెలియని వెలితి ఉండేది. పెళ్లి తర్వాత ఆ గ్యాప్ ఫిల్ అయిన ఫీలింగ్. ఏదో సంతృప్తి. అందుకే సమంతను నా బెస్ట్ పార్ట్నర్ అంటాను. మా వర్క్ వల్ల మా రిలేషన్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాం. వీలైనంతవరకూ సండే వర్క్ లేకుండా చూసుకొని ఇంట్లోనే కలిసి గడపడానికి ఇష్టపడతాను. ప్రస్తుతానికైతే.. ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తున్నాం.. ఆ తర్వాత సినిమా ఏమిటనేది ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే ప్రకటిస్తాను” అని చైతూ చెప్పడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Naga Chaitanya and Samantha
  • #Naga Chaitanya Interview
  • #Naga Chaitanya Movies
  • #naga chaitanya new movie

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

6 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

6 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

19 hours ago

latest news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

21 mins ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

2 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

3 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

4 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version