Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » కన్నడ సినిమా రైట్స్ సొంతం చేసుకొన్న సమంత

కన్నడ సినిమా రైట్స్ సొంతం చేసుకొన్న సమంత

  • April 6, 2016 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కన్నడ సినిమా రైట్స్ సొంతం చేసుకొన్న సమంత

కన్నడ లో మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘యూ టర్న్’ . పవన్ కుమార్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలవుతుండగా.. ఈ సినిమాను ప్రత్యేక ప్రదర్శన ద్వారా ఇటీవల నాగచైతన్యతో కలిసి సమంత కూడా చూసింది.
ఓ లేడీ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ పాత్ర చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం వారిద్దరికీ విపరీతంగా నచ్చేసిందట. అందుకే.. మరో ఆలోచన లేకుండా దర్శకనిర్మాత పవన్ ను అడిగి.. “యూ టర్న్” తెలుగు-తమిళ రీమేక్ రైట్స్ ను కొనేసిందట. సినిమాలో కీలకపాత్ర అయిన “లేడీ డిక్టెటివ్” రోల్ సమంతకు విపరీతంగా నచ్చేసిందట. కుదిరితే.. ఆ రోల్ ను ఆమె పోషించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
తెలుగు లేదా తమిళంలోని ఓ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి సమంత “యూ టర్న్”ను తెలుగు-తమిళ భాషల్లో రీమేక్ చేయనుంది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pawan Kumar
  • #Samantha
  • #U Turn
  • #U Turn Kannada Movie

Also Read

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

related news

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Samantha: ఇంకెన్నాళ్లీ ‘క్లిక్‌’ బైట్‌లు.. ఓపెన్‌ అవ్వొచ్చుగా సామ్‌.. ఎందుకని ఇలా?

trending news

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

19 mins ago
Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

41 mins ago
War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

43 mins ago
Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

2 hours ago
Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago

latest news

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

1 hour ago
Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

3 hours ago
Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

Sv Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి రీ రీ రీ ఎంట్రీ.. ఈసారి ఇంటర్నేషనల్‌ హీరోయిన్‌తో..

4 hours ago
ఆస్కార్‌ బరిలో రజనీకాంత్‌ దర్శకుడి సినిమా.. ఏంటంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version