Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » చైతన్యతో విడిపోయిన తర్వాత ఎక్కువ ధరకు ఇంటిని కొన్న సమంత!

చైతన్యతో విడిపోయిన తర్వాత ఎక్కువ ధరకు ఇంటిని కొన్న సమంత!

  • July 29, 2022 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చైతన్యతో విడిపోయిన తర్వాత ఎక్కువ ధరకు ఇంటిని కొన్న సమంత!

సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరూ కలిసి సీనియర్ నటుడు మురళీమోహన్ ఇంటిని కొనుగోలు చేసి అక్కడే ఉన్నారు. ఆ ఇల్లు చైతన్యకు నచ్చడంతో నాగార్జున గారితో చెప్పి ఆ ఇంటిని కొనుక్కున్నారని మురళీమోహన్ గత ఇంటర్వ్యూలో వెల్లడించారు.అయితే తాజాగా ఆ ఇంటి గురించి మురళీమోహన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ…ఈ ఇంటిలో ఉంటూనే సమంత నాగచైతన్య ఒక ఇండిజువల్ హౌస్ కొనాలని భావించారు.

అయితే తన దగ్గరి నుంచి కొన్న ఇంటిని వేరే వాళ్లకు అమ్మారు. ఇక తమ ఇల్లు రీ మోడలింగ్ చేస్తున్నామని ఆ ఇల్లు పూర్తి అయ్యేవరకు ఆ ఇంటిలో ఉంటామని ఓనర్స్ ని ఒప్పించి సమంత నాగచైతన్య ఆ ఇంటిలోనే ఉన్నట్లు మురళీమోహన్ తెలిపారు. అయితే వారు కొనుగోలు చేసిన ఇల్లు రీ మోడలింగ్ పూర్తి కాకుండానే సమంత నాగచైతన్య విడిపోయారని మురళీమోహన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక వీరిద్దరు విడిపోయిన తర్వాత సమంత తనకంటూ ఓ ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఇంటి కోసం ఎన్నో చోట్ల తిరిగారు.

అయితే తనకు నచ్చిన విధంగా ఇల్లు దొరకకపోవడంతో తిరిగి సమంత తన వద్దకు వచ్చి వారు అమ్మిన ఇంటిని కొనుక్కోవాలని అడిగినట్లు మురళీమోహన్ తెలిపారు. అయితే అప్పటికే ఆ ఇంటిని అమ్మగా వారితో నన్ను మాట్లాడమని చెప్పారు.అయితే సమంత అమ్మిన దానికన్నా అత్యధికంగా డబ్బులు చెల్లించి తిరిగి చైతన్యతో కలిసి తాను ఉన్న ఇంటిని సొంతం చేసుకున్నారని మురళీమోహన్ తెలిపారు. ఇక సమంత ఈ ఇంటిని తిరిగి అధిక ధరకు కొనుగోలు చేయడానికి కారణమేమిటి

అనే విషయానికి వస్తే ఈ ఇల్లు పైన ఉండటం వల్ల తనకు సెక్యూరిటీ పరంగా ఎంతో బాగుంటుందని అలాగే ప్రశాంతమైన జీవితం గడపవచ్చన్న ఉద్దేశంతోనే అత్యధికంగా డబ్బు చెల్లించే ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు అంటూ మురళి మోహన్ తెలిపారు.ఇక ప్రస్తుతం సమంత ఆ ఇంటిలో తన తల్లితో పాటు నివసిస్తుందని ఈయన ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Samantha Ruth Prabhu
  • #Shaakuntalam
  • #Yashoda

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version