Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘యూ టర్న్’ కోసం సమంత చేసిన మార్పులు

‘యూ టర్న్’ కోసం సమంత చేసిన మార్పులు

  • February 21, 2018 / 07:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘యూ టర్న్’ కోసం సమంత చేసిన మార్పులు

క్యూట్ బ్యూటీ సమంత నటించిన మూడు సినిమాలు వచ్చే నెలలో రిలీజ్ కానున్నాయి. అవి విడుదలకు ముస్తాబు అవుతుంటే సమంత మరో ప్రాజక్ట్ ని మొదలు పెట్టింది. అది కూడా తనకి ఇష్టమైన ప్రాజెక్ట్. సినీ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయాలనీ సమంత కలలు కనింది. అయితే స్టార్స్ సరసన నటించే అవకాశాలు వస్తుండడంతో వాటిని చేయలేకపోయింది. ఇన్ని రోజులకు ఆమె కల నెరవేరింది. కన్నడ లో హిట్ సాధించిన “యూ టర్న్” ఆమెకి నచ్చింది. దానిని తెలుగు తీయాలని సంకల్పించి కన్నడ వెర్షన్ ను డైరెక్టర్ చేసిన పవన్ కుమార్ తోనే తెలుగు వెర్షన్ ని తీయిస్తోంది.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రెండు రోజుల క్రితం రాజమండ్రి లో ప్రారంభమైంది. అక్కడ కొన్ని రోజుల షూటింగ్ అనంతరం హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ భావిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. సమంత కెరీర్ లో అత్యంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఇదేనంట. అంతేకాదు ఈ సినిమాలోని పాత్ర కోసం సమంత హెయిర్ ని కట్ చేసుకోవడంతో పాటు.. రెమ్యునరేషన్ కూడా భారీగా తగ్గించుకున్నట్లు తెలిసింది. యు టర్న్ లో సమంత లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ఆకట్టుకుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Samantha Movies
  • #U Turn Kannada Movie

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

20 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

20 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

22 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

23 hours ago

latest news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

39 mins ago
Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

2 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

21 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version