Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » తన భర్త గుట్టు బయటపెట్టే ప్రయత్నం చేసిన సమంత ?

తన భర్త గుట్టు బయటపెట్టే ప్రయత్నం చేసిన సమంత ?

  • January 4, 2021 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన భర్త గుట్టు బయటపెట్టే ప్రయత్నం చేసిన సమంత ?

అక్కినేని సమంత.. అల్లు అరవింద్ గారి ‘ఆహా’ ఓటీటీ కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షోని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్, రానా,చిరంజీవి వంటి స్టార్ హీరోలు గెస్ట్ లు గా వచ్చి.. అలరించారు. ఇక ఫినాలే ఎపిసోడ్ కు గాను నాగ చైతన్యను ఆహ్వానించారు ‘ఆహా’ టీం. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. నిజజీవితంలో భార్యా భర్తలు అయిన చైసామ్ లు ఇలా.. ఓ టాక్ షోలో ఒకరు గెస్ట్ గా మరొకరు హోస్ట్ గా కనిపించబోతుండడం ఆసక్తిని కలిగించే అంశం.

ఇక ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చెయ్యగా.. అందులో సామ్ తన భర్త పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ అటాక్ చేసిందనే చెప్పాలి. ఈ ప్రోమో చాలా వరకూ ఫన్ ను జెనరేట్ చేసే విధంగా కూడా ఉందని చెప్పొచ్చు. ఇక సమంత ఈ షోలో ఏదో ఒకరకంగా తన భర్తను ఇరికించాలని అలాగే అతని గుట్టు బయటపెట్టాలని ప్రయత్నించింది. ఈ థీమ్ తో కట్ చేసిన ప్రోమో సూపర్ అని చెప్పొచ్చు. ‘వీడు ఇంట్లోనే పడుంటాడు కాబట్టి లాస్ట్‌ ఎపిసోడ్ కు నన్ను పిలిచావ్ కదా’ అంటూ సమంతకు నాగ చైతన్య వేసిన కౌంటర్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.

దానికి సమంత ‘నా హస్బెండ్ మంచి మూడ్‌లో ఉన్నాడు’ అంటూ కవర్ చెయ్యడం మరింత రొమాంటిక్ గా ఉండనే చెప్పాలి.ఈ ఎపిసోడ్ కు కచ్చితంగా ఎక్కువ వ్యూస్ నమోదయ్యే అవాకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత త్వరలో ‘ది ఫ్యామిలీ మెన్2’ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే చైతన్య కూడా తన ‘లవ్ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chay sam
  • #naga chaitanya
  • #Naga Chaitanya Akkineni
  • #Sam Chay
  • #Samantha

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

3 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

7 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

7 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

9 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

10 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

38 mins ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

9 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

13 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

14 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version