Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: యశోద ప్రమోషన్ లో సమంత.. ఆరోగ్య పరిస్థితి తలుచుకొని కన్నీరు!

Samantha: యశోద ప్రమోషన్ లో సమంత.. ఆరోగ్య పరిస్థితి తలుచుకొని కన్నీరు!

  • November 8, 2022 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: యశోద ప్రమోషన్ లో సమంత.. ఆరోగ్య పరిస్థితి తలుచుకొని కన్నీరు!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో చాలామంది సమంత అనారోగ్య సమస్యల గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. సమంత ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది అంటూ కథనాలు వెలబడ్డాయి.ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి సమంత తాను నటించిన యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు.

ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నటువంటి ఈమె ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన వల్ల సినిమాకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే ఈమె సినిమా ప్రమోషన్ల కోసం యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుమ తన ఆరోగ్యం గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే సమంత తన ఆరోగ్యం పై స్పందిస్తూ.. తాను చేసిన పోస్టులో కొన్ని మంచి రోజులు ,

కొన్ని చెడు రోజులు ఒక్కోసారి అడుగు ముందుకు వేయలేనేమో అనే పరిస్థితి నుంచి ముందుకు వెళ్లి ఒక్కసారి వెను తిరిగి చూసుకుంటే ఇంత దాటి వచ్చానా అనిపిస్తుంది అంటూ పోస్ట్ చేశారు. చివరికి నేను నా అనారోగ్య సమస్యతో ఫైట్ చేసి ఇక్కడి వరకు వచ్చాను అంటూ తన ఆరోగ్యం గురించి సమంత మరోసారి గుర్తు చేసుకుని ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే నేను చాలా వరకు ఆర్టికల్స్ చూశాను అందులో త్రేటనింగ్ పొజిషన్ లో ఉన్నానంటూ రాశారు.

అయితే తను ఇంకా చనిపోలేదు బానే ఉన్నా చివరికి నేను గెలిచాను అంటూ సమంత ఇంటర్వ్యూ సందర్భంగా తన అనారోగ్యం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంపై సుమ మాట్లాడుతూ మీరు చేసిన ప్రతి పోస్టులోనూ ప్రతి ఒక్క పదానికి ఒక్కో విధంగా ఆర్టికల్స్ రాస్తుంటారు దాన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే మీరు ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీ కనుక ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం అంటూ ఈ సందర్భంగా సుమ వెల్లడించారు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari - Harish
  • #Samantha
  • #Unni Mukundan
  • #Varalaxmi Sarathkumar
  • #Yashoda

Also Read

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

54 mins ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago

latest news

Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

2 hours ago
Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version