Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Samantha: దానికి ఇదే రైట్ టైం.. సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Samantha: దానికి ఇదే రైట్ టైం.. సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

  • December 30, 2022 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: దానికి ఇదే రైట్ టైం.. సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొంత కాలంగా మాయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈమె సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉండటం లేదు. గతంలో కొంచెం సమయం దొరికినా సోషల్ మీడియాలో గడిపేది. అభిమానులతో చాట్ చేసేది. అయితే ఈ మధ్య అలా చేయడం లేదు. గత నెలలో ‘యశోద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత… ఆ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

మూడు నెలల నుండి ఆమె మాయోసైటిస్ తో బాధపడుతుంటే.. కరెక్ట్ గా సినిమా రిలీజ్ కు ముందు మాత్రమే రివీల్ చేసి సింపతీ గెయిన్ చేసుకుంది సమంత. అయినప్పటికీ ఆమె ప్రమోషన్లలో పాల్గొంది. హాస్పిటల్ ఉండి మరీ డబ్బింగ్ చెప్పింది. ‘ఫ్యామిలీ మెన్’ లో సమంత పెర్ఫార్మన్స్ ను ‘యశోద’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చూసే అవకాశం లభించింది. ఇదిలా ఉండగా.. తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది.

తన లేటెస్ట్ పిక్ ని షేర్ చేసి మరో రెండు రోజుల్లో 2022 కి గుడ్ బై చెప్పబోతున్న సందర్భంగా సమంత ఈ పోస్ట్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇక సమంత… ‘ మీరు ఏం చేయగలరో అదే చేయండి. దేనినైతే నియంత్రించాలి అనుకుంటున్నారో దానినే నియంత్రించండి. కొత్త, సులభమైన లక్ష్యాల ఛేదనకు ఇదే సరైన సమయం. మనకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్దేశించుకోండి. ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను.

మీరు తీసుకునే రిజల్యూషన్ కు కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నాను. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023..’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు.. ‘నూతన సంవత్సరంలో మీ ఆరోగ్యం పూర్తిగా నయం కావాలని కోరుకుంటున్నాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Kushi
  • #Rahul Ravindran
  • #Samantha
  • #Shaakuntalam

Also Read

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

related news

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

16 mins ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

2 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

20 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

21 hours ago

latest news

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

58 mins ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

2 hours ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

19 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

22 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version