Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బాధపడుతున్న సమంత అభిమానులు!!!

బాధపడుతున్న సమంత అభిమానులు!!!

  • April 20, 2017 / 07:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాధపడుతున్న సమంత అభిమానులు!!!

ప్రభుత్వాలు…ఎప్పుడు ఏం చేస్తాయో…ఎవ్వరికీ అర్ధం కావు…అంతలోనే నువ్వే దిక్కు అంటారు…మరి కాసేపాటిలోనే నువ్వెవరు అని అడిగి అవమానించేస్తారు…ఏంటి ఈ కన్ఫ్యూషన్ స్టోరీ అనుకుంటున్నారా….మీరే చదవండి మీకే క్లియర్ గా అర్ధం అవుతుంది…సమంత ప్రభు….అలియాస్ కాబోయే సమంత అక్కినేని…ఈ పేరు వింటే అభిమానుల గుండెలు అభిమానంతో ఊగిపోతాయి…మంచి ట్యాలెంటెడ్ హీరోయిన్ గా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఈ హీరోయిన్, అటు ప్రజా సేవలో సైతం ముందు ఉంటుంది అని అందరికీ తెలిసిందే…అదే క్రమంలో ఆ ప్రజా సేవను గుర్తించి…తెలంగాణా చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంతని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సన్మానం చేసి ఒక చేనేత చీరను కూడా బహుకరించారు. ఆచీరను చూసి సమంత అప్పట్లో మురిసిపోయింది. అంతేకాదు తెలంగాణ చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంత తన పని తాను ప్రారంభించడమే కాకుండా చేనేత కార్మికులను కలిసి వారి ఇబ్బందుల్ని తెలుసుకోవడం మొదలు పెట్టేసింది.

పనిలో పనిగా పలువురు డిజైనర్లను తీసుకొచ్చి, చేనేత కార్మికులకు సలహాలు కూడ ఇప్పించింది. ఇంతవరకూ కధ సూపర్ గా ఉంది కదా….అసలు కధ ఇప్పుడే మొదలయింది…ఇప్పుడు సమంత అసలు తెలంగాణ చేనేతకు బ్రాండ్‌ అంబాసిడరే కాదంటూ మీడియాలో వార్తలు వచ్చాయి…ఆ న్యూస్ వినగానే…సమంత మాత్రమే కాదు…ఆమె అభిమానులు సైతం హర్ట్ అయ్యారు…సడన్ గా ఏంటి ఇలా అని ఆశ్చర్య పోయారు…దీనితో సమంతకు అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ రావడంతో….చేసేది ఏమీ లేక…తెలంగాణ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. చేనేత శాఖ అధికారితో వివరణ ఇప్పించారు. సమంతని తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా గుర్తించామనీ, సమాచార లోపంతోనే చిన్న పొరపాటు జరిగిందనీ, సమంత సేవల్ని తెలంగాణ ప్రభుత్వం, టెస్కో వినియోగించుకుంటాయనీ వివరణ ఇచ్చారు. అది అన్న మాట మ్యాటర్!!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #naga chaitanya
  • #samantha fans
  • #Samantha Movies
  • #Samantha Social Service

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

7 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

7 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

8 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version