Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Samantha, Anirudh: అనిరుధ్ కోసం సమంత రికమెండేషన్!

Samantha, Anirudh: అనిరుధ్ కోసం సమంత రికమెండేషన్!

  • March 24, 2022 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Anirudh: అనిరుధ్ కోసం సమంత రికమెండేషన్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాకి ముందుగా గోపి సుందర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. ఫీల్ గుడ్ మ్యూజిక్ అందించడంలో ఈ మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ కి మంచి పేరుంది. అందుకే సామ్-విజయ్ సినిమాకి ఈయన్నే తీసుకోవాలనుకున్నారు.

Click Here To Watch NOW

పైనా శివ నిర్వాణ రూపొందించిన ‘నిన్ను కోరి’, ‘టక్ జగదీష్’ వంటి సినిమాలకు గోపిసుందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. దీంతో శివ నిర్వాణకి గోపిసుందర్ తో మంచి బాండింగ్ ఉంది. అలానే విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమాకి కూడా గోపిసుందరే సంగీతం అందించారు. దీంతో గోపిసుందర్ ని మరోసారి రిపీట్ చేయాలనుకున్నారు. కానీ సమంత మాత్రం దీనికి ఒప్పుకోలేదని సమాచారం. తన స్నేహితుడు, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ని ఈ సినిమా కోసం రికమెండ్ చేస్తుందట.

సమంత నటించిన కొన్ని సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలానే ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఓ బేబీ’ కోసం స్పెషల్ ట్రాక్ ను కంపోజ్ చేశారు. దీంతో అనిరుధ్ ని తన సినిమా కోసం మ్యూజిక్ కంపోజర్ గా తీసుకోవాలని సామ్ చెప్పడంతో దర్శకనిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనిరుధ్ ఈ సినిమాకి పాటలు ట్యూన్ చేయడం మొదలుపెట్టారట. అయితే సమంత క్రియేటివ్ ఫీల్డ్ లో ఇన్వాల్వ్ అవ్వడం కొంతమందికి నచ్చడం లేదట.

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు ఓ ఇంటెర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Anirudh Ravichander
  • #Saakunthalam
  • #Samantha
  • #Yashoda

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

9 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

12 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

12 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

12 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

13 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

14 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version