Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: ఫ్యాన్స్ కు సామ్ ఇచ్చిన స్పెషల్ సర్ప్రైజ్ ఇదే.. ఎవరూ ఊహించలేదుగా!

Samantha: ఫ్యాన్స్ కు సామ్ ఇచ్చిన స్పెషల్ సర్ప్రైజ్ ఇదే.. ఎవరూ ఊహించలేదుగా!

  • August 21, 2024 / 08:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఫ్యాన్స్ కు సామ్ ఇచ్చిన స్పెషల్ సర్ప్రైజ్ ఇదే.. ఎవరూ ఊహించలేదుగా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత (Samantha) ఈ రోజు సోషల్ మీడియాలో స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నానంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త చెబుతారేమో అని చాలామంది భావించారు. ఈ మధ్య కాలంలో సమంత పర్సనల్ లైఫ్ కు సంబంధించి కొన్ని వార్తలు నెట్టింట తెగ వైరల్ కావడం జరిగింది. అయితే తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టానని సమంత స్పెషల్ సర్ప్రైజ్ ను రివీల్ చేశారు.

Samantha

వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంఛైజీని తాను కొనుగోలు చేశానని ఆమె పేర్కొన్నారు. చెన్నై ఫ్రాంఛైజీ టీమ్ కు తాను యజమానిగా ఉండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సామ్ అన్నారు. న్యూ బిగినింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడిస్తూ సమంత ఈ కామెంట్స్ చేశారు. అయితే పికిల్ బాల్ గేమ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువమందికి మాత్రమే అవగాహన ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?
  • 2 రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!
  • 3 ఎన్టీఆర్ తో సినిమా.. రియాలిటీ తెలుసుకున్న హరీష్

టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ను పోలి ఉండే ఈ ఆటకు కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఈ ఆటకు మన దేశంలో సైతం ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. 1965 సంవత్సరంలో అమెరికాలో ఈ ఆట మొదలైందని భోగట్టా. ఈ ఆటలో సింగిల్స్ లో ఇద్దరు, డబుల్స్ లో నలుగురు ఆడతారని తెలుస్తోంది. ఇండోర్ లో అయినా అవుట్ డోర్ లో అయినా ఈ ఆట ఆడొచ్చని సమాచారం.

సమంత ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు. సినిమాలు, పలు వ్యాపారాలలో సక్సెస్ సాధించిన సమంత చెన్నై టీమ్ కు యజమానిగా కూడా తన లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో త్వరలో సమంత ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సమంత మా ఇంటి బంగారం అనే సినిమాతో సైతం త్వరలో బిజీ కానున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

trending news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

15 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago

latest news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version