Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » తెగ వైరలవుతున్న సమంత ఫేవరెట్‌ పిక్స్‌ !

తెగ వైరలవుతున్న సమంత ఫేవరెట్‌ పిక్స్‌ !

  • April 24, 2019 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెగ వైరలవుతున్న సమంత  ఫేవరెట్‌ పిక్స్‌ !

తన భర్త నాగ చైతన్యతో నటించిన ‘మజిలీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది సమంత. ఈ చిత్రంలో శ్రావణి పాత్రలో జీవించేసింది. నిజజీవితంలో కూడా శ్రావణి లాంటి భార్య వస్తే బాగుణ్ణు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతోనూ, మీమ్స్ తోనూ తెగ హల్ చల్ చేసారు నెటిజన్లు. అంటే ఆ పాత్ర ఎంతలా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ‘ఇక నిజ జీవితంలో కూడా తను శ్రావణి లాంటిదే… నేను చాలా అదృష్టవంతుడిని అంటూ నాగచైతన్య కూడా ‘మజిలీ’ సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చాడు కూడా. అంటే తనని సమంత ఎంత బాగా చూసుకుంటుందనేది స్పష్టమవుతుంది.’

samantha-latest-pics-turned-viral1

  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  

samantha-latest-pics-turned-viral2ఇదిలా ఉంటే.. తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తన ఫేవరెట్‌ పిక్స్‌ ను అభిమానులతో పంచుకుంది సమంత. విక్టరీ వెంకటేష్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం గత నెలలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ వేడుకలో చైతన్య-సమంత దిగిన కొన్ని ఫోటోలను సమంత ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో పాటూ… ‘ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే నా శ్రీవారు జీవితాంతం అలాగే ప్రశాంతంగా బతకాలని ఆశపడ్డారు. కానీ దేవుడు మాత్రం నన్ను పంపించి ప్రతీకారం తీర్చుకున్నాడు’ అంటూ చైతన్యను ఉద్దేశించి కామెంట్ చేస్తూ.. దానికి సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి.

samantha-latest-pics-turned-viral3

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha latest photoshoot
  • #Naga Chaitanya & Samantha
  • #Samantha Latest Pics Goes Viral
  • #Samantha Ruth Prabhu
  • #Venkatesh Daughter Aashritha

Also Read

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

related news

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

trending news

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

6 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

8 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

9 hours ago
Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

10 hours ago
సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

15 hours ago

latest news

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

9 hours ago
Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

11 hours ago
Rajendra Prasad: మైక్‌ పట్టుకున్నా.. స్టేజీ మీదున్నా.. అని మరచిపోయిన రాజేంద్రప్రసాద్‌..!

12 hours ago
సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

సినిమా తప్ప ఇంకేం లేదు.. ప్రముఖ నటుడి షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version