Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సమంతకు బాహుబలి 2 నేర్పించిన విషయాలు

సమంతకు బాహుబలి 2 నేర్పించిన విషయాలు

  • May 2, 2017 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంతకు బాహుబలి 2 నేర్పించిన విషయాలు

కొన్ని సినిమాలు వినోదాన్ని మాత్రమేకాదు.. విజ్ఞానాన్ని అందిస్తాయి. మన ఆలోచనల్లో మార్పు తీసుకొస్తాయి. అటువంటి వాటిలో బాహుబలి కంక్లూజన్ ఒకటి. అందరూ ఈ సినిమాని వినోదం కోసం చూస్తుంటే టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత మాత్రం ఈ చిత్రాన్ని ఓ హెడ్ మాస్టర్ పాఠం చెబుతుంటే వినే విద్యార్థిలా చూసింది. అలా చూడడమే కాదు. కొన్ని విషయాలు నేర్చుకుంది. వాటిని మనతో పంచుకుంది. “నంబర్ వన్ వినడం. ఎవరు ఏది చెబుతున్నా మధ్యలో ఎంటర్ అయిపోకుండా చివరి వరకు వినాలి.  ఏ వ్యక్తి ఆలోచన అంత చిన్నదేం కాదని బాహుబలి స్పష్టం చేసింది. బిగినింగ్ లో సమాధానం దొరకని ప్రతి చిన్న ప్రశ్న, వినతులకు కంక్లూజన్ జవాబిచ్చింది. రెండోది  పంచుకోవడం.

ఆఫ్ స్క్ర్రీన్, ఆన్ స్క్రీన్‌లో బాహుబలి టీం పడిన శ్రమ నాకు కనిపించింది. అందరూ కలిసి సాధించిన ఘనత ఇది. పనిని మాత్రమే కాదు కష్టాన్ని, బాధని పంచుకొని విజయాన్ని దక్కించుకున్నారు. చివరిది సాధించడం: ఓటమి అనేది ఆప్షన్ కాదు. ఎలా ఓడిపోవాలో తనకు తెలియదని మరో సారి హిట్ అందుకొని రాజమౌళి నిరూపించారు.” అంటూ సినిమా నుంచి నేర్చుకున్న అంశాలను వివరించింది. అంతేకాదు ఎపిక్ అనే పదానికి బాహుబలి సంపూర్ణ అర్థాన్నిచ్చిందని సమంత ట్వీట్ చేసింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Baahubali
  • #Baahubali - 2
  • #Director Rajamouli
  • #Samantha

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

Dhurandhar: ‘బాహుబలి’ రికార్డును బద్దలుకొట్టేసిన నాన్‌ పాన్‌ ఇండియా మూవీ.. ఇది కదా బాలీవుడ్‌ సత్తా!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

42 mins ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

7 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

9 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

19 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

19 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

21 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

23 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

24 hours ago
Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version