Samantha: సమంత శారీ పిక్స్‌తో సోషల్ మీడియా షేక్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 26, 2023 / 07:49 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) శారీ ఫోటోలతో సోషల్ మీడియా స్టక్ అయిపోయింది.. అందాల విందు చేస్తూ చీర కట్టులో సెగలు రేపుతూ మగజాతి ఆణిముత్యాల మతులు పోగొట్టేస్తుంది శామ్.. తను నటించిన ‘శాకుంతలం’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.. ప్రజెంట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సమంత ఇంటర్వూలలో స్టైలిష్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది.. ఇక చీరకట్టులో దేవకన్యలా మెరిసిపోయింది.. ‘శాకుంతలం’ పోస్టర్లలోనూ ప్రిన్సెస్ లుక్‌లో అదరగొట్టేసింది..

ఈమధ్య కాలంలో సమంతను ఇంత హ్యాపీగా అలాగే అందంగా చూడడంతో నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు.. ‘నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి సామ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషి’ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ అవనుంది.. వరుణ్ ధావన్ పక్కన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఏకంగా 25.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus