Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

  • June 18, 2025 / 01:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

సమంత (Samantha) ఇటీవల ముంబయిలో ఓ జిమ్‌ నుండి బయటకు వస్తుంటే కొంతమంది ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఆమెను ఫొటోలు తీయడానికి, వీడియోలు తీయడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో ఆమె వెంటపడే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కాస్త ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయింది. దీంతో హీరోయిన్లకు ప్రైవసీ లేదు.. ఇలా చేస్తే ఎలా అంటూ చర్చ మొదలైంది. నిజానికి ఇది సినిమా పరిశ్రమలో కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇలా జరిగింది. దీనిని అక్కడ పాపరాజీ అని అంటారు.

Priyamani, Samantha

అయితే, ఈ సమయంలో ఓ పాత వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్ల క్రితం నటి ప్రియమణి (Priyamani) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పాపరాజీ గురించి చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో కథానాయికలు, కథానాయకులు బయటకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు అంటే జిమ్‌, రెస్టరెంట్‌, ఎయిర్‌పోర్ట్‌ లాంటి దగ్గరకు వెళ్లినప్పుడు ఫొటోగ్రాఫర్‌లు పెద్ద సంఖ్యలో అక్కడే ఉంటారు. అసలు స్టార్‌లు అక్కడకు వెళ్లారని ఫొటోగ్రాఫర్లకు ఎలా తెలుస్తుంది? అనేది ప్రియమణి (Priyamani) ప్రశ్న.

paparazzi issue created2 - priyamani

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

దానికి బాలీవుడ్‌లో జరుగుతున్న బ్యాక్‌స్టోరీని కూడా ఆమెనే చెప్పారు. పాపరాజ్జి కల్చర్ అంతా ట్రాష్ అని, సెలబ్రిటీలే డబ్బులిచ్చి ఇలా ఫొటోలు తీయించుకుంటారు అని ప్రియమణి (Priyamani) కుండ బద్దలుకొట్టింది. ఇదంతా అక్కడి పీఆర్‌ స్ట్రాటజీ అని కూడా చెప్పింది. ముంబయిలో ఒక ఏజెన్సీ వ్యక్తి తనకు ఇలాంటి పీఆర్‌ స్టంట్‌ ఛార్జీల వివరాలు కూడా పంపించాడని చెప్పుకొచ్చింది ప్రియమణి. బాలీవుడ్ ప్రముఖులు ఇలా పే చేస్తారని తెలిసి షాకయ్యానని కూడా ప్రియమణి (Priyamani) చెప్పింది.

Samantha paparazzi issue created3 - priyamani

ఈ లెక్కన ఇప్పుడు అంతా బాలీవుడ్‌ నుండే ఆపరేట్‌ చేస్తూ.. అక్కడి హీరోయిన్‌ అనే కలర్‌ను తీసుకొచ్చుకున్న సమంత అదే పని చేసిందా? ఏమో మరి ప్రియమణి (Priyamani) మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. మరి ఈ విషయంలో సమంత పీఆర్‌ టీమ్‌ ఏమంటుందో చూడాలి. మామూలుగా అయితే ఆమె టీమ్‌ ఇలాంటి వాటికి రియాక్ట్‌ అవుతుంటుంది.

గాయాలపాలైన సీనియర్ నటి రమ్యశ్రీ

https://t.co/xXjKLbkwLM pic.twitter.com/lG7tdQkohv

— వేటగాడు (@rao_4005) June 17, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyamani
  • #Samantha

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

19 mins ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

13 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

20 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

21 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

23 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version