Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Samantha: సామ్‌ మనసులో మాట చెప్పేసింది… ఇక దర్శకుల వంతు!

Samantha: సామ్‌ మనసులో మాట చెప్పేసింది… ఇక దర్శకుల వంతు!

  • August 31, 2021 / 04:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సామ్‌ మనసులో మాట చెప్పేసింది… ఇక దర్శకుల వంతు!

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సమంత జోరు పెంచింది. సినిమాల సంఖ్యలో కాకపోయినా… పాత్రల ఎంపికలో జోరు చూపిస్తోంది. పెళ్లికి ముందు ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా గ్లామర్‌ పాత్రలకే పరిమితమైపోయిన సామ్‌… సమంత అక్కినేనిగా మారాక వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తోంది. దీంతో ఆమె కోసమే పాత్రలు, కథలు రాస్తున్న దర్శకులు, రచయితలు కూడా ఉన్నారు. అయితే వారి కోసం సమంత మరో హింట్‌ ఇచ్చింది. మరి దీన్ని ఎవరు అందిపుచ్చుకుంటారో చూడాలి.

హీరోయిన్‌ అన్నాక అన్ని రకాల సినిమాలూ చేయాలి. అలా చేసిన సమంతకు యాక్షన్‌ చిత్రాలూ చేయాలని అనిపిస్తుండేదట. సరిగ్గా అదే సమయంలో ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’వెబ్‌ సిరీస్‌లో రాజీ పాత్ర చేసే అవకాశం వచ్చింద. యాక్షన్‌ సినిమాలంటే ఫైట్స్‌ లాంటివి చేయాలి. రాజీ పాత్రతో ఆ ముచ్చట తీర్చుకుంది. సాధారణంగా హీరోయిన్లు చేసే పాత్ర కాకుండా… తనను తాను రక్షించుకునే పాత్ర అది. హీరోయిన్‌ని విలన్లు బంధిస్తే ‘నన్ను రక్షించండి… కాపాడండి’ అని చూసే పాత్ర కాదది.

ఇక సమంతకు చేయాలనున్న మరో పాత్ర గురించి కూడా చెప్పింది. సూపర్‌ పవర్స్‌ ఉన్న ఉమెన్‌గా కనిపించాలని సమంత కోరిక అట. అలాంటి పాత్ర వస్తే చేయాలని ఎప్పటి నుండో అనుకుంటోందట. సూటిగా చెప్పాలంటే ‘సూపర్‌ ఉమెన్‌’ అన్నమాట. మరి ఇలాంటి పాత్ర ఎవరు రాస్తారో చూడాలి. అన్నట్లు ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ చేస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్ టైటిల్‌)లో సూపర్‌ పవర్స్‌ ఉన్న ఉమెన్‌ క్యారెక్టర్‌ ఒకటి ఉంది అంటున్నారు కదా…

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Akhil
  • #Akkineni Naga Chaitanya
  • #nagarjuna
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

23 mins ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

37 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

13 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

2 mins ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

16 mins ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

54 mins ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

2 hours ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version