'ఏమాయ చేసావె' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. నిజంగానే ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ని ఏదో మాయ చేసింది అని చెప్పాలి. సమంత నుండి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. 2023 లో వచ్చిన 'శాకుంతలం' 'ఖుషి' వంటి సినిమాల తర్వాత సమంత నుండి మరో సినిమా రాలేదు. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఈమె యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.ఈమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :