Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

  • July 20, 2026 / 04:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

సినిమాల్లో హీరోలకు డూప్‌లు ఉంటారు. ఇందులో కొత్త విషయమేమీ లేదు. ఎందుకంటే ప్రమాదకర సన్నివేశాలు తెరకెక్కించినప్పుడు ఇబ్బందులు రాకుండా డూప్‌లతో చేయాల్సిందే. ఇది ఇప్పటి విషయం కాదు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లోనే కాదు ఇండియన్‌ సినిమాలో జరుగుతోంది. అయితే, డూప్‌ల వినియోగం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. బాడీ డబుల్‌ చేసిన సీన్‌ ఏది, నేరుగా హీరో చేసిన సీన్‌ ఏది అనేది గుర్తు పట్టడం కష్టంగా మారింది. అయితే సినిమా ప్రచారంలో మా హీరో రియల్‌ స్టంట్స్‌ అంటూ బాకా ఊదుతుంటారు దర్శకనిర్మాతలు.

Maa Inti Bangaaram

అయితే అసలు విషయం తెలిసిన ఫ్యాన్స్‌, ప్రేక్షకులు కామ్‌గా ఉంటున్నారు. కానీ నెటిజన్లు / ట్రోలర్లు మాత్రం ఆ సీన్లు పట్టుకుని ట్రోల్‌ చేస్తుంటారు. ఇన్ని రోజులు ఈ బాధ హీరోలకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు హీరోయిన్‌కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఆ సినిమా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా కాబట్టి. ఆ హీరోయిన్‌ ఎవరో కాదు ప్రముఖ కథానాయిక, రీసెంట్‌గా రూ.100 కోట్ల విజయం అందుకున్న ‘మా ఇంటి బంగారం’ సమంత. ఆ సినిమా ఆన్‌సెట్స్‌ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

maa inti bangaram

సినిమాలో సమంతకు డూప్/ బాడీ డబుల్‌గా నటించిన ఓ మహిళకు సంబంధించి ఆన్‌ సెట్‌ వీడియో అది. సినిమాలో కీలకంగా నిలిచిన యాక్షన్‌ సన్నివేశాలను ఆమెనే చేశారు. అందుకు తగ్గట్టుగానే ఆ వీడియోలోని షాట్స్‌ ఉన్నాయి. అవును.. ఇందులో తప్పేముంది బాడీ డబుల్స్‌ ఉంటారుగా అనొచ్చు. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ‘మా ఇంటి బంగారం’ దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ సమంత ప్రెగ్నెంట్‌ అని తెలిశాక కార్‌ యాక్సిడెంట్‌ సీన్‌, ఛేజింగ్‌ సీన్‌ తీశాము అని చెప్పారు.

మరి ఆమెతో తీశాము అని చెప్పిన సీన్లకు సంబంధించిన వీడియోలో ఆమె బాడీ డబుల్‌ ఎందుకు ఉన్నట్లు. అంటే ఈ సినిమా టీమ్‌ కూడా ఈ విషయంలో అబద్దాలు చెప్పిందా?

మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maa Inti Bangaaram
  • #nandini reddy
  • #Samantha

Also Read

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

trending news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

43 seconds ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

9 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

9 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

8 hours ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

21 hours ago
DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

23 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version