Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఫిబ్రవరి 22 నుంచి కొత్త బిజినెస్ మొదలెడుతున్న సామ్

ఫిబ్రవరి 22 నుంచి కొత్త బిజినెస్ మొదలెడుతున్న సామ్

  • February 19, 2020 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫిబ్రవరి 22 నుంచి కొత్త బిజినెస్ మొదలెడుతున్న సామ్

తెలుగులో సినిమాలు సైన్ చేయడం తగ్గించిన సమంత ఇప్పుడు ఏం చేస్తుందబ్బా అని అందరికీ పెద్ద డౌట్. “జాను” అనంతరం ఆమె ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదు, తమిళంలో మాత్రం విజయ్ సేతుపతి, నయనతార, విగ్నేష్ శివన్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా సైన్ చేసింది. మరి తెలుగులో ఆమె సినిమాలు సైన్ చేయకుండా ఏం చేస్తుంది అనేదానికి ఒక క్లారిటీ ఇచ్చింది సామ్. నాగార్జున బిజినెస్ పార్ట్నర్స్ లో ఒకరైన శిల్పారెడ్డితో కలిసి సమంత ఓ ప్రీస్కూల్ ను స్టార్ట్ చేస్తుంది.

Samantha Latest Still

“ఏకం” అనే పేరుతో శిల్పారెడ్డి-సమంత-ముక్తా ఖురానా కలిసి జూబ్లీహిల్స్ లో ఓ ప్రీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 22న ఈ స్కూల్ మొదలవ్వనుంది. సరికొత్త విద్యా విధానాన్ని అవలంభించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమంత చెప్పుకొచ్చింది. మూడేళ్ళ నుండి ప్లానింగ్ లో ఉన్న ఈ ప్రీస్కూల్ ఇప్పటికీ కార్యరూపం దాల్చింది.

View this post on Instagram

The doors to @ekamearlylearning open on the 22nd of February 2020…. “It is easier to build strong children than to repair broken men”-Frederick Douglass .. incredibly proud of our baby @ekamearlylearning @shilpareddy.official @muktakhuranaofficial .. giving our future wings to fly 👦👧

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Feb 18, 2020 at 5:33am PST

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Actress Samantha Akkineni
  • #ChaySam
  • #Jaanu
  • #Samantha

Also Read

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Venu Swamy: సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

trending news

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

1 hour ago
స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

1 hour ago
Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

2 hours ago
Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

3 hours ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

16 hours ago

latest news

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

2 hours ago
NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

19 hours ago
Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

20 hours ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

21 hours ago
Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version