Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha, Naga Chaitanya: సమంత రేంజ్లో నాగ చైతన్య రాణించగలడా..?

Samantha, Naga Chaitanya: సమంత రేంజ్లో నాగ చైతన్య రాణించగలడా..?

  • April 6, 2022 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Naga Chaitanya: సమంత రేంజ్లో నాగ చైతన్య రాణించగలడా..?

‘మజిలీ’, ‘వెంకీ మామ’, ‘లవ్ స్టోరీ’ ‘బంగార్రాజు’ వంటి వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్నాడు నాగ చైతన్య. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అతను చేసిన ‘థాంక్యూ’ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. అది కూడా మంచి సక్సెస్ అందుకుంటుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.ఇదిలా ఉండగా… చైతన్య తన తరువాత చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేసాడు.తెలుగు,తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఇది రూపొందనుంది. నాగ చైతన్య 22వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు.

ఇతను ఈ మధ్యనే ‘మానాడు’ అనే చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు.రామ్ హీరోగా తెరకెక్కుతున్న మరో బైలింగ్యువల్ మూవీ ‘వారియర్’ కు కూడా ఇతనే నిర్మాత. తమిళంలో నాగ చైతన్యని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే మాట అటుంచితే చైతన్యకి తన మాజీ భార్య సమంతలానే అన్ని భాషల్లోనూ పాపులర్ అవ్వాలి అనే తపన ఎక్కువగా కనిపిస్తుంది.

సమంత బాలీవుడ్లో ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ లో నటించి దేశమంతా పాపులర్ అయ్యింది. ఆమె లానే చైతన్య కూడా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇది కూడా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. సమంత హిందీలో సినిమాలు చేయడానికి రెడీ అయ్యింది. చైతన్య కూడా ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతేకాకుండా సమంతకి తమిళ్లో కూడా స్టార్ డం ఉంది.

Naga Chaitanya says no to Samantha1

కాబట్టి ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయబోతున్న మూవీతో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తున్నాడు. ప్రయోగాలు బాగానే చేస్తున్నాడు కానీ సక్సెస్ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venkat Prabhu
  • #naga chaitanya
  • #Srinivasaa Chitturi
  • #Yuvan Shankar

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

3 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

3 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

7 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

7 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

14 hours ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

13 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

17 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

18 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version