Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Samantha: రూ.3 కోట్ల సినిమా.. రూ. 40 కోట్లు పెట్టాం: నిర్మాత శివలెంక

Samantha: రూ.3 కోట్ల సినిమా.. రూ. 40 కోట్లు పెట్టాం: నిర్మాత శివలెంక

  • November 8, 2022 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: రూ.3 కోట్ల సినిమా.. రూ. 40 కోట్లు పెట్టాం: నిర్మాత శివలెంక

మొన్నీమధ్య సమంత తన అనారోగ్యం గురించి చెబుతూ.. సెలైన్‌ పెట్టుకుంటూ డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నానని, ప్రస్తుతం ట్రీట్‌మెంట్ జరుగుతోందని కూడా చెప్పింది. అయితే ఆ సమయంలో అందరికీ ఒకటే డౌట్‌.. అంత అనారోగ్యంలో ఎందుకు డబ్బింగ్‌ చెప్పడం అని. వేరే వాళ్లతో డబ్బింగ్‌ చెప్పించొచ్చు కదా అని. చిన్మయి శ్రీపాద ఎలాగూ ఉన్నారు. ఆమె గతంలో సమంతకు డబ్బింగ్‌ చెప్పారు కదా అని.

అయితే ఆమె అనారోగ్యంలోనూ డబ్బింగ్ చెప్పడం వెనుక ఏం జరిగిందో ‘యశోద’ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. ‘యశోద’ సినిమాకు సంబంధించిన పూర్తి బాధ్యత సమంతనే తీసుకుందట. చిత్రీకరణ సమయంలో ప్రతి విషయాన్నీ స్వయంగా పర్యవేక్షించిందట. ఆమెకి ఆరోగ్యం బాగోలేదనే విషయం ఆమె సోషల్‌ మీడియాలో పెట్టడానికి కొన్ని రోజుల ముందు, డబ్బింగ్‌ సమయంలోనే నిర్మాణ సంస్థకు తెలిసిందట. అయితే అప్పటికే తెలుగు డబ్బింగ్‌ పూర్తయిపోయిందట. తమిళంలో చెప్పే సమయానికి ఆమెలో శక్తి తగ్గిపోయిందట.

దీంతో తమిళ వెర్షన్‌ కోసం వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పిద్దామని సమంతకు సూచించారట. అయితే సమంత దానికి అంగీకరించలేదట. తన గొంతు తమిళంలో అందరికీ పరిచయమే అని, వేరే వాళ్లతో చెప్పిస్తే బాగుండదని, తానే ముందుకు వచ్చిందట. మూడు, నాలుగు రోజులు వైద్యుల సమక్షంలో, ఒక చేతికి సెలైన్‌ పెట్టుకుని మరీ తమిళ వెర్షన్‌ డబ్బింగ్‌ పూర్తి చేసిందట సమంత. వృత్తి పట్ల ఆమె నిబద్ధతకి అదే నిదర్శనం అని నిర్మాత చెప్పారు. ఇక సినిమా బడ్జెట్‌ గురించి చెబుతూ..

డైరెక్టర్లు హరి, హరీష్ తనకు కథ చెప్పారని, అందులో చిన్న చిన్న మార్పులు చేయమని సూచించారనని, ఆ తర్వాత సినిమా ఓకే అయ్యిందని చెప్పారు నిర్మాత. నిజానికి మొదట ఈ సినిమాను రూ.3 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించాలని అనుకున్నారట. అయితే సినిమాలో ప్రధాన పాత్ర కోసం సమంతను అనుకున్నాక బడ్జెట్‌ పెరిగిపోయిందని చెప్పారు నిర్మాత. అలా సినిమా కోసం మొత్తం రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇక ఈ సినిమా నవంబరు 11న విడుదల కానుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samntha
  • #Shiva Lanka

Also Read

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

related news

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

trending news

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

43 mins ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

2 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

2 hours ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

4 hours ago
దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

1 day ago

latest news

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

2 seconds ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

5 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

5 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

5 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version