Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Samantha: సమంత ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే..?

Samantha: సమంత ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే..?

  • November 15, 2022 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే..?

గతకొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో సౌత్ స్టార్ సమంత పేరు ఎక్కువగా వినిపిస్తోంది.. ఎప్పుడైతే తనకు సోకిన మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి గురించి బయట పెట్టిందో అప్పటినుండి ఫ్యాన్స్‌తో పాటు ఫిలిం ఇండస్ట్రీ వారు, సన్నిహితులు సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. రీసెంట్ ఇంటర్వూలోనూ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ ఎమోషనల్ అవడం చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మీ ముందుకు వస్తానని చెప్పుకొచ్చింది..

ఆమె నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘యశోద’ నవంబర్ 11న విడుదలై.. సూపర్ హిట్ టాక్‌తో, రికార్డ్ రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ బరిలో దూసుకెళ్తోంది. కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయడం చూసి ట్రేడ్ వర్గాల వారు ఆశ్చర్యపోయారు.. ఇదిలా ఉంటే, ఇప్పుడు సమంత మనసు మార్చుకుంది అనే వార్త ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఆరోగ్యం కుదుటపడగానే నేరుగా మాజీ మామ నాగార్జున ఇంటికే వెళ్లాలనుకుంటుందట సామ్.

దీంతో తను అనారోగ్యంతో బాధ పడుతుంటే త్వరగా కోలుకోవాలని అందరూ పోస్టులు చేశారు కానీ.. మాజీ భర్త నాగ చైతన్య కానీ, మాజీ మామ నాగార్జున కానీ రెస్పాండ్ కాలేదు కదా మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? అంటే.. ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.. సామ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు ట్వీట్స్ చేయకపోయినా.. అక్కినేని ఫ్యామిలీ పర్సనల్‌గా తనకు బాగానే సపోర్ట్ చేసిందట.. దీంతో మనసు మార్చుకుని, విడాకులు వెనక్కి తీసుకుని, కుటుంబంతో కలిసి పోవాలని అనుకుంటుందట..

‘‘విడిపోవడానికి కారణాలు ఏంటనేవి ఇప్పటివరకు తెలియక పోయినా కానీ రకరకాల పుకార్లు పుడుతూనే ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి మళ్లీ కలావాలనుకోవడం మంచి ఆలోచన’’.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. చై, సామ్ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘మనసు మారితే మంచిదే.. ఇది మంచి పరిణామమే కదా’’ అంటున్నారు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna​​​​​​​​​
  • #naga chaitanya
  • #Samantha

Also Read

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

related news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 hour ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

4 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

8 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

5 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

6 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

6 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

8 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version