Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Samantha: రాజీ కథ ఎంతో అవసరం : సమంత

Samantha: రాజీ కథ ఎంతో అవసరం : సమంత

  • June 5, 2021 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: రాజీ కథ ఎంతో అవసరం : సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత కీలకపాత్రలో నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం నాడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజీ అనే పాత్రలో సమంత నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా సమంతను తెగ పొగిడేస్తున్నారు. దీంతో సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా అందరికీ థాంక్స్ చెబుతూ ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టారు.

ఈ సిరీస్ కు వస్తోన్న కామెంట్స్, రివ్యూలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ​ఈ సిరీస్ లో తను పోషించిన రాజీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. ఈ సిరీస్ గురించి దర్శకులు రాజ్ అండ్ డీకే తనను సంప్రదించిన్నప్పుడు.. రాజీ పాత్ర పోషించడానికి సెన్సిటివిటీ, బ్యాలెన్స్ ఎంతో అవసరమనుకున్నానని చెప్పారు. ఈలం యుద్ధంలో తమిళుల పోరాటాలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసే కొన్ని డాక్యుమెంటరీలను క్రియేటివ్ టీమ్ తనకు పంపించిందని చెప్పింది.

వాటిని చూసి తను ఎంతో భయపడ్డానని.. వాళ్ల కష్టాలు, కన్నీటి గాథలను చూసి బాధపడ్డానని చెప్పారు. ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు ప్రపంచం వాళ్ల వైపు కూడా చూడలేదని.. రాజీ కథ కల్పితం అయినప్పటికీ.. అసమాన యుద్ధం కారణంగా మరణించినవారికి.. ఆ బాధాకరమైన జ్ఞాపకాల్లో జీవిస్తున్న వారికి ఇదొక నివాళి అని చెప్పారు. రాజీ కథ మనకు ఎంతో అవసరమని చెప్పారు.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manoj Bajpayee
  • #nagarjuna
  • #Priyamani
  • #Rahul Gandhi
  • #Raj & DK

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

24 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version