Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Yashoda Movie: సమంత ‘యశోద’ సెన్సార్ టాక్ ఎలా ఉందంటే..?

Yashoda Movie: సమంత ‘యశోద’ సెన్సార్ టాక్ ఎలా ఉందంటే..?

  • November 3, 2022 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yashoda Movie: సమంత ‘యశోద’ సెన్సార్ టాక్ ఎలా ఉందంటే..?

సమంత టైటిల్ రోల్ పోషించిన మూవీ ‘యశోద’. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీని.. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ‘యశోద’ టీజర్, ట్రైలర్‌ లకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రంలో సమంత డబ్బు కోసం వేరే వాళ్లకు సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కని ఇవ్వడానికి రెడీ అవుతుంది.

కానీ ఈ ప్రాసెస్ లో ఆమెకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఏంటి? అనే థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ… భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ‘యశోద’ కి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు.కొద్దిపాటి ఆంగ్లంలో ఉండే నెగిటివ్ పాదాలకు మ్యూట్ వేశారట. అంతకు మించి ఎక్కువ కట్ లు లేవని తెలుస్తోంది.

ఇక సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాలో సమంత పాత్ర చాలా బాగుందని..! ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ ను ఆమె అంగీకరించడం గ్రేట్ అని..! యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని.. అందుకోసం సమంత పెట్టిన ఎఫర్ట్ ను మెచ్చుకోకుండా ఉండలేము అని వారు తెలిపారు.

అంతేకాకుండా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎం.సుకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్ లో ఉందని తెలిపారు. ‘యశోద’ అనేది ఓ ఎడ్జ్ సీట్ థ్రిల్లర్ అని. కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అని వారు తెలిపారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari - Harish
  • #Samantha
  • #Unni Mukundan
  • #Varalaxmi Sarathkumar
  • #Yashoda

Also Read

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

related news

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

trending news

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

58 mins ago
Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

5 hours ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

18 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

19 hours ago
Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

24 hours ago

latest news

క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

35 mins ago
Ramya Sri: గాయాలపాలైన సీనియర్ నటి రమ్యశ్రీ

2 hours ago
టామ్‌ & జెర్రీ చూసి ఫైట్‌లు.. షాకిచ్చిన స్టార్‌ హీరో!

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

3 hours ago
Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version