Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

  • March 28, 2026 / 08:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

వైవిధ్యమైన పాత్రలకి, వైవిధ్యమైన సినిమాలకి పెట్టింది పేరు సముద్రఖని. అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో కంటెంట్ బేస్డ్ మూవీ ‘కార్మేని సెల్వం'(Carmeni Selvam).

Carmeni Selvam

‘పాత్‌వే ప్రొడక్షన్స్’ ప్రొడక్షన్స్ సంస్థ పై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ సినిమాని రామ్ చక్రి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ‘కార్మేని సెల్వం’ ని ఏకకాలంలో ఏప్రిల్ 3న రెండు భాషల్లోనూ విడుదల చేయనున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. లక్ష్మీ ప్రియా, అభినయ కూడా అత్యంత కీలక పాత్రలు పోషిస్తున్నారు.

carmeni selvam

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్ వంటివి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు సముద్రఖనితో పని చేసిన ‘విమానం’ దర్శకుడు ఫేమ్ శివ ప్రసాద్, ‘రామం రాఘవం’ దర్శకుడు ధనరాజ్, ‘సేవ్ ద టైగర్స్’ ఫేమ్ తేజ కాకుమాను అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.

‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ మాట్లాడుతూ.. “మిడిల్ క్లాస్ ఫాదర్‌‌ క్యారెక్టర్ అనగానే మొదట గుర్తొచ్చేది సముద్రఖని గారే. ఈ కథ చూస్తుంటే డబ్బు చుట్టూ తిరుగుతుందనిపిస్తోంది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుందని నమ్ముతున్నాను” అని అన్నారు.

తేజ కాకుమాను మాట్లాడుతూ .. “భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎప్పుడో ఆగిపోయింది. ఇప్పుడు డబ్బు చుట్టూనే తిరుగుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అనిపిస్తుంది’’ అని అన్నారు.

ధనరాజ్ మాట్లాడుతూ… “ఇలాంటి మంచి కథలను ఎంకరేజ్ చేస్తేనే మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

సముద్రఖని మాట్లాడుతూ..”మనం లైఫ్‌ను చూసే విధానాన్ని ఎన్ని రకాలుగా అయినా చెప్పొచ్చు. ఇందులో కూడా డిఫరెంట్‌గా చూపించబోతున్నాం. రామ్ చక్రి వెరీ ఇంటెన్స్ క్రియేటర్. ఇలాంటి మంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన తనకు థ్యాంక్స్. లక్ష్మి ప్రియా, అభినయ పెర్ఫార్మెన్స్‌లు అందరికీ నచ్చుతాయి . సినిమా చూసి థియేటర్స్‌ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ తమ లోన్ ఈఎమ్‌ఐ(EMI) లేని జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. మనపై ఉన్న బరువులను తగ్గించుకుంటేనే.. మన డ్రీమ్స్‌ను నెరవేర్చుకోగలుగుతాం. ప్రతి ఒక్కరూ వెల్త్‌గా ఉంటే కచ్చితంగా గెలుస్తారు అని చెప్పే చిత్రమిది” అని అన్నారు.

చిత్ర దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ… “సముద్రఖని గారు ఈ చిత్రంలో డిఫరెంట్ వేరియేషన్స్‌ చూపించబోతున్నారు. మ్యూజిక్ ను కూడా సర్వీస్‌గా భావించి ఈ చిత్రానికి సంగీతం అందించారు రామానుజం గారు. నిర్మాత అరుణ్ గారు చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ అప్పులను తగ్గించుకుని ఆనందంగా ఉండాలని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం” అని అన్నారు.

నిర్మాత అరుణ్ రంగరాజులు మాట్లాడుతూ..”ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. మా డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌‌గా వ్యవహరిస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌కు స్పెషల్ థ్యాంక్స్” అని అన్నారు.

నటి అభినయ మాట్లాడుతూ..”ఈ క్యారెక్టర్ చేయడం ప్రౌడ్ గా ఉంది. సముద్రఖని గారితో వర్క్ చేయడం గ్రేట్ హానర్ గా భావిస్తున్నా. ఆయన ఎలాంటి రోల్ అయినా చేయగలరు. అందరినీ అవేర్నెస్ చేసేలా ఈ సినిమా ఉంటుంది” అని చెప్పారు.

నటి లక్ష్మిప్రియా మాట్లాడుతూ..”ఈ సినిమా నాకు చాలా స్పెషల్. నేను పోషించిన శాంతి పాత్ర చాలా మంది గృహిణులకి రిలేట్ అవుతుంది. ఫ్యామిలీస్ అంతా కలిసి చూసేలా ఉంటుంది” అని చెప్పారు.

యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #carmeni selvam
  • #Carmeni Selvam movie
  • #Samuthirakani
  • #Tollywood
  • #Tollywood news

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

13 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

14 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

14 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

18 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version