Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Samyuktha Menon: డైరెక్టర్ కార్తీక్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్!

Samyuktha Menon: డైరెక్టర్ కార్తీక్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్!

  • April 27, 2023 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha Menon: డైరెక్టర్ కార్తీక్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా విరూపాక్ష సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదం తర్వాత సాయి ధరంతేజ్ నటించిన మొదటి సినిమా విరూపాక్ష.డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో సంయుక్త మీనన్ సాయి ధరంతేజ్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి ఎనిమిది రోజులు కావస్తున్న థియేటర్లన్నీ ఫుల్ అవుతున్నాయి.

ఇలా మొదటి రోజు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ కైవసం చేసుకున్న విరూపాక్ష సినిమా కలెక్షన్లను కూడా అదే స్థాయిలో రాబడుతుంది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఎంతో సంతోషంలో ఉన్నటువంటి నటి సంయుక్త మీనన్ డైరెక్టర్ కార్తీక్ కి ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని సంయుక్త మీనన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. విరూపాక్ష సినిమా విడుదలైన మొదటి రోజు చిత్ర బృందంతో కలిసి డైరెక్టర్ ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూశారు.

అయితే జనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆయన ఫోన్ ఎక్కడో పోగొట్టుకు పోయింది. దీంతో కార్తీక్ గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. సినిమాకు వచ్చే రివ్యూస్ అన్నింటిని కార్తీక్ గారు వేరే వారి మొబైల్స్ లో చూస్తున్నారు. అయితే సినిమా మంచి సక్సెస్ అయినందుకు తనకు ఏదైనా గిఫ్ట్ ఇద్దామని భావించాను. ఇలా తనకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్న సమయంలో తన మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడంతో తనకు మొబైల్ ఫోన్ ఎంతో అవసరమని భావించి ఐఫోన్ ప్రోమో తనకు గిఫ్ట్ గా కొనిచ్చానని సంయుక్త సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం ఈమె (Samyuktha Menon) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ కు ఐఫోన్ కొనిచ్చారని తెలియడంతో పలువురు ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక సంయుక్త మీనన్ తెలుగులోకి అడుగుపెట్టి నాలుగు సినిమాలలో నటించగా నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం విశేషం.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #Karthik Dandu
  • #Sai Chand
  • #Sai Dharam Tej
  • #Samyuktha Menon

Also Read

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

related news

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

16 hours ago
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

18 hours ago
Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’!

22 hours ago

latest news

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

2 hours ago
Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

15 hours ago
వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’ 2వ లిరికల్ సాంగ్!

18 hours ago
Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

19 hours ago
33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version