Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: డైరక్టర్‌ని పట్టించుకోరేం.. సందీప్‌ వంగా పాయింట్‌ కరెక్టేగా?

Sandeep Reddy Vanga: డైరక్టర్‌ని పట్టించుకోరేం.. సందీప్‌ వంగా పాయింట్‌ కరెక్టేగా?

  • February 26, 2025 / 06:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: డైరక్టర్‌ని పట్టించుకోరేం.. సందీప్‌ వంగా పాయింట్‌ కరెక్టేగా?

బాలీవుడ్‌కి అర్జెంట్‌గా ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావాలి, లేదంటే ఇండస్ట్రీలో సరైన విజయం అందుకున్న సినిమా లేదు అని అందరూ నవ్వుకుంటారు అని అనుకుంటున్న సమయంలో వచ్చిన సినిమా ‘యానిమల్‌’ (Animal). రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) – రష్మిక మందన (Rashmika Mandanna) – త్రిప్తి డిమ్రి (Tripti Dimri) కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అదేంటి దర్శకుడు పేరు రాయలేదు. ఆయనే కదా సినిమాను ఆ లెవల్‌లో తీసింది అనుకుంటున్నారా? అవును ఆయన మాట కూడా ఇదే.

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga valid point of Bollywood

సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన ఆ సినిమా భారీ విజయంతోపాటు భారీ వసూళ్లు కూడా అందుకుంది. అయితే అదే స్థాయిలో ఈ సినిమాపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు కురిపించారు. నిజానికి కురిపించారు అనే కంటే ఎత్తి పోశారు అని అంటే బాగుంటుంది. బాలీవుడ్‌లో అలాంటి సినిమాలు ఇప్పటివరకు రానట్లు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాను ఏవేవో మాటలు అన్నారు. అయితే ఆ సినిమా చేసిన రణ్‌బీర్‌ను మాత్రం ఏమీ అనలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

సినిమాలో తీవ్ర హింస, కొన్ని సన్నివేశాల్లో స్త్రీలను తక్కువ చేసి చూపించడంపై ఆ సీనియర్‌ రచయితలు, నటులు, దర్శకులు అసహనం వ్యక్తంచేశారు. తాజాగా ఈ విషయమై సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ఆ సినిమా తీసిన తనను అంటున్నారు కానీ, చేసిన హీరోను విమర్శించలేదు అని చెప్పారు. అలాగే సినిమా విజయాన్ని హీరోకు మాత్రమే ఆపాదిస్తున్నారు తప్ప.. దర్శకుడికి ఆ ఆనందం, గౌరవం ఇవ్వడం లేదు అని కూడా కామెంట్ చేశారాయన.

యానిమల్‌’ సినిమాను విమర్శించినవారు.. ఆ సినిమా చేసిన రణ్‌బీర్‌ను తెలివైన వ్యక్తి అన్నారు కానీ విమర్శించలేదు. రణ్‌బీర్‌ తెలివైన వ్యక్తే.. మరి రచయిత, దర్శకుడి పరిస్థితేంటి? విమర్శిచంఇన వారంతా రణ్‌బీర్‌తో ఓ సినిమా చేద్దామనుకుంటున్నారు. నేను పరిశ్రమకు కొత్తగా వచ్చాను కాబట్టి నన్ను విమర్శించడం సులభం అని లాజిక్‌ పాయింట్‌ మాట్లాడారు సందీప్‌ వంగా. చూద్దాం ఆయన మాటలకు ‘ఆ మాజీలు’ ఏమన్నా రియాక్ట్‌ అవుతారేమో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Ranbir Kapoor
  • #Rashmika Mandanna
  • #Sandeep Reddy Vanga

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version