Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘గోపీచంద్ 33’ వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా..!

‘గోపీచంద్ 33’ వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా..!

  • March 10, 2025 / 10:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘గోపీచంద్ 33’ వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా..!

గోపీచంద్ కి (Gopichand) మాస్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికీ అతని సినిమా అంటే బి,సి సెంటర్ ఆడియన్స్ టికెట్ కొనుక్కుని థియేటర్ కి వెళ్లి చూస్తారు. కానీ గోపీచంద్ ఇమేజ్ ని మ్యానేజ్ చేస్తూ సినిమా చేసే దర్శకులు దొరకడం లేదు. ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) ‘భీమా’ (Bhimaa) ‘విశ్వం’ (Viswam) వంటి సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ వల్ల.. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. సో ఈసారి ఎలాగైనా ఒక హిట్టు కొట్టాలని గోపీచంద్ డిసైడ్ అయ్యాడు.

Sankalp Reddy

Sankalp Reddy Replaced  Sampath Nandi For Gopichand Movie

అందుకోసం పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ఓ పోలీస్ స్టోరీ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గోలీమార్’ కి (Golimaar) ఇది సీక్వెల్ అనే చర్చ నడిచింది. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. మరోపక్క.. సంపత్ నంది  (Sampath Nandi)  దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు.’శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఛావా'.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!
  • 2 'జై భీమ్' రేంజ్ కంటెంట్ తో వస్తున్న 'కోర్ట్'!
  • 3 పోసానికి బిగ్ రిలీఫ్... కానీ..?

ఇదే కాంబినేషన్లో ‘సీటీమార్’ (Seetimaarr)  అనే సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బాగానే ఆడింది. అందుకే ఇదే కాంబోలో ఇంకో సినిమా రావడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు నుండి సంపత్ నంది తప్పుకోవడం జరిగింది. అతని ప్లేస్లో ‘ఘాజి’ (Ghazi) దర్శకుడు సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy)  వచ్చి చేరాడు.

‘అంతరిక్షం’ (Antariksham 9000 KMPH) తర్వాత సంకల్ప్ మరో సినిమా చేయలేదు. పైగా అతను ఎక్కువగా మాస్ జోనర్లో సినిమా చేసింది లేదు. అయినప్పటికీ గోపీచంద్ తో అతను ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. గోపీచంద్ కెరీర్లో ఇది 33వ సినిమాగా మొదలైంది. ఈ ఏడాది చివర్లో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. రీ రిలీజ్ సినిమా, ఊహించని కలెక్షన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Puri Jagannadh
  • #sampath nandi
  • #Sankalp Reddy

Also Read

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

1 day ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

54 seconds ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

22 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version