Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » SVSC Collections: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. రీ రిలీజ్ సినిమా, ఊహించని కలెక్షన్స్!

SVSC Collections: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. రీ రిలీజ్ సినిమా, ఊహించని కలెక్షన్స్!

  • March 10, 2025 / 07:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SVSC Collections: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. రీ రిలీజ్ సినిమా, ఊహించని కలెక్షన్స్!

విక్టరీ వెంకటేష్ (Venkatesh) , సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu). 2013 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. క్లాస్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అది హీరోల వలనే అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా.. దాదాపు 12 ఏళ్ళ తర్వాత ఈ మార్చి 7న ‘సీతమ్మ వాకిట్లో..’ (SVSC) రీ- రిలీజ్ అయ్యింది.

SVSC Collections

Seethamma Vaakitlo Sirimalle Chettu

ఈసారి కూడా ఫ్యాన్స్ ఎగబడి చూశారు. అన్ సీజన్లో కూడా ఈ సినిమాని ఎగబడి చూస్తున్నారు. ఒకసారి( SVSC రీ- రిలీజ్) ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఛావా'.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!
  • 2 'జై భీమ్' రేంజ్ కంటెంట్ తో వస్తున్న 'కోర్ట్'!
  • 3 పోసానికి బిగ్ రిలీఫ్... కానీ..?
నైజాం 1.78 cr
సీడెడ్ 0.40 cr
ఉత్తరాంధ్ర 0.87 cr
ఈస్ట్ 3.05 cr
వెస్ట్ 1.17 cr
కృష్ణా 4.22 cr

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (SVSC) సినిమా రీ- రిలీజ్లో 3వ రోజుల్లో రూ.4.22 కోట్ల(గ్రాస్) వసూళ్లు వచ్చాయి. ఆదివారం రోజు కూడా ఈ సినిమా బాగా కలెక్ట్ చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఉండటం వల్ల.. రెండో రోజుతో పోలిస్తే కొంచెం తగ్గినా.. రీ- రిలీజ్ సినిమాకి ఇవి మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి.

తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఛావా’!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Mahesh Babu
  • #Samantha
  • #Seethamma Vakitlo Sirimalle Chettu
  • #Srikanth Addala

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

19 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version