Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » టాలీవుడ్‌ను భయపెడుతున్న ‘కొత్త’ కరోనా

టాలీవుడ్‌ను భయపెడుతున్న ‘కొత్త’ కరోనా

  • December 23, 2020 / 10:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌ను భయపెడుతున్న ‘కొత్త’ కరోనా

సంక్రాంతి అంటే టాలీవుడ్‌కు బహు ప్రీతి. పండగ వాతావరణంలో తెలుగువాళ్లకు సినిమాకు మించిన సందడి ఉండదు. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సినిమాలు అదే రేంజిలో విజయాలు సాధిస్తున్నాయి. పెద్ద పండగకు వచ్చే సినిమాల్లో ఎక్కువ శాతం మంచి వసూళ్లే అందుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి మారింది. గత సంక్రాంతి సీజన్లకు భిన్నంగా ఈ సారి స్టార్‌ హీరోలు సైడ్‌ అయిపోయారు. యువ హీరోలు వరుస కడుతున్నారు. కొవిడ్‌ కష్టాల నుంచి దూరంగా జరుగుతూ థియేటర్లు తెరుచుకుంటుండటంతో నిర్మాతలు ధైర్యం చేసి సంక్రాంతికి సినిమాలు తీసుకొస్తున్నారు.

సంక్రాంతి రేసులో ఉన్నాం అంటూ ఇప్పటివరకు నాలుగు సినిమాలు ముందుకొచ్చాయి. రవితేజ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘క్రాక్‌’, రామ్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్న ‘రెడ్‌’, విజయ్‌ ‘మాస్టర్‌’ పెద్ద పండగకు వస్తున్నాయి. ఈలోగా నేనూ ఉన్నానంటూ ‘బంగారు బుల్లోడు’గా అల్లరి నరేష్‌ వస్తున్నాడు. ఇందులో ‘బంగారు బుల్లోడు’ మీద తప్ప మిగిలిన అన్నింటి మీద మంచి అంచనాలే ఉన్నాయి. ‘క్రాక్‌’ కాంబినేషన్‌ (రవితేజ – గోపీచంద్‌ మలినేని) ఆసక్తి కలిగిస్తుంటే, ‘రెడ్‌’ ప్లాట్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక విజయ్‌ మాస్టర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాట, టీజర్‌తోనే సినిమా మీద ఆసక్తి రేకెత్తించారు.

ఇక్కడివరకు అంతా బాగుంది. ఏటా సంక్రాంతికి చాలా సినిమాలు ప్రకటించి థియేటర్లు లేవనో, స్క్రీన్స్ దొరకలేదనో కొన్ని ఆఖరులో ఆగిపోతాయి. అలాంటిది ఇప్పుడు చాలా వరకు థియేటర్లు అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ అనుమానం ఒకటి ఉంది. ఇంకొకటి కొవిడ్‌ భయం. కొత్త రకం కరోనా కేసులు బయటకు వస్తున్న తరుణంలో థియేటర్లు కొనసాగిస్తారా. ప్రజలు బయటకు వస్తారా అనేది చూడాలి. సంక్రాంతి సీజన్‌కు ఇంకా 20 రోజులున్నా… అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. గతంలో కన్నా ఎక్కువ పవర్‌ఫుల్‌ వైరస్‌ అంటున్న నేపథ్యంలో థియేటర్లు కొనసాగిస్తారా అనేది తెలియడం లేదు. ఇది అసలు పాయింట్‌. చూద్దాం కొత్త కేసులు రాకూడదు… థియేటర్లు ఓపెన్‌ అవ్వాలి.. బాక్సాఫీసు దగ్గర డబ్బులు గలగల వినిపించాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bangaru Bullodu
  • #Krack
  • #Mater
  • #Movies
  • #RED

Also Read

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

related news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

trending news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

4 mins ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

7 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

14 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

24 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

17 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

17 hours ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

17 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version