Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Santosh Sobhan: సంతోష్‌ శోభన్‌ స్ట్రాటజీ ఏంటి.. ఎలా ఇలా చేయగలుగుతున్నాడు?

Santosh Sobhan: సంతోష్‌ శోభన్‌ స్ట్రాటజీ ఏంటి.. ఎలా ఇలా చేయగలుగుతున్నాడు?

  • August 19, 2023 / 09:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Santosh Sobhan: సంతోష్‌ శోభన్‌ స్ట్రాటజీ ఏంటి.. ఎలా ఇలా చేయగలుగుతున్నాడు?

హిట్‌ లేకపోతే.. ఆ నటుడు/ నటిని సరిగ్గా గుర్తించని స్థితిలో సినిమా పరిశ్రమ ఉంది. అందుకే స్టారే కానీ స్టార్‌ కాదు.. మొత్తం నిర్ణయించేది విజయమే అంటుంటారు మన పెద్దలు. అయితే ఓ కుర్ర హీరోకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. సినిమా విజయాల విషయం అస్సలు ఆయన మీద, లైనప్‌ మీద ప్రభావం చూపించడం లేదు. అతనెవరో కాదు యువ కథానాయకుడు సంతోష్‌ శోభన్‌. అవును.. ఆ కుర్ర హీరోనే. ‘ప్రేమ్‌ కుమార్‌’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంతోష్‌.. లైనప్‌ చూస్తే మేం చెప్పిన విషయం ఈజీగా అర్థమైపోతుంది.

పరిశ్రమలో ప్రతిభ ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే అవకశాలు వస్తాయి, మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఫలితాల సంగతేమో కానీ.. అవకాశాలు మాత్రం వస్తున్నాయి ఈ కుర్రాడికి. అది కూడా చిన్న బ్యానర్లు కాదు.. టాలీవుడ్‌లో పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న బ్యానర్లలో ఛాన్స్‌లు కొట్టేస్తున్నాడు. ఆయా సినిమాల్లో తనదైన నటనను ప్రదర్శిస్తున్నాడు కానీ… అదృష్టం లేక విజయాలు అందుకోలేకపోతున్నాడు. తాజాగా వచ్చిన ‘ప్రేమ్‌ కుమార్‌’ పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో వరుస ఛాన్స్‌లు ఎలా అని అంటున్నారు నెటిజన్లు.

సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan) … దివంగత దర్శకుడు శోభన్‌ తనయుడు అన్న విషయం తెలిసిందే. ‘వర్షం’ సినిమాతో మెప్పించిన శోభన్‌ ఆ తర్వాత దురదృష్టవశాత్తు మనకు దూరమయ్యారు. ఆ సినిమా ఇచ్చిన అభిమానమో, లేక స్నేహమో కానీ సంతోష్‌ విషయంలో ప్రభాస్‌ చాలా కేరింగ్‌గా ఉన్నాడు. వరుసగా అవకాశాలు, సపోర్టు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లలో ఛాన్స్‌లు వస్తున్నాయి. సంతోష్ ‘గోల్కొండ హైస్కూల్‌’తో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘తను నేను’ చిత్రంతో హీరో అయ్యాడు. ఇప్పటిదాకా ఎనిమిది సినిమాల్లో నటించాడు.

ఆ తర్వాత ‘పేపర్‌ బాయ్‌’తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ వెంటనే ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ఓటీటీ ద్వారా వచ్చాడు. ఆ తర్వాత ‘మంచి రోజులొచ్చాయి’, ‘లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్‌’, ‘కళ్యాణం కమనీయం’, ‘శ్రీదేవి శోభన్ బాబు’, ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘ప్రేమ్ కుమార్’గా వచ్చాడు. ఈ ఫలితాల ప్రభావం లేకుండా ఇప్పుడు యూవీ క్రియేషన్స్‌, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్లలో సినిమాలున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Santosh Sobhan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version