Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » తనకు న్యాయం చేయాలనీ నిరాహార దీక్ష చేస్తున్న సంపత్ కుమార్

తనకు న్యాయం చేయాలనీ నిరాహార దీక్ష చేస్తున్న సంపత్ కుమార్

  • March 17, 2017 / 07:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తనకు న్యాయం చేయాలనీ నిరాహార దీక్ష చేస్తున్న సంపత్ కుమార్

సర్దార్ గబ్బర్ సింగ్ అపజయం పవన్ కళ్యాణ్ ని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆ చిత్రాన్ని కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి తన కాటమరాయుడు రైట్స్ అందించి మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ కొన్న కృష్ణ జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ని మాత్రం పక్కన పెట్టారు. ఆయన కొన్ని రోజుల క్రితం  ప్రెస్ మీట్ పెట్టి తనకు కాటమరాయుడు హక్కులు ఇవ్వడం లేదని, సర్దార్ వల్ల అయిన 2 కోట్ల అప్పులను ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పవర్ స్టార్ అతని గురించి పట్టించుకోలేదు. డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కాటమరాయుడు రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో పాటు, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి అయిపోయింది.

ఈ సమయంలో మరో మారు సంపత్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. అతడు శుక్రవారం ఫిల్మ్‌ చాంబర్‌ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు.  కాటమరాయుడు సినిమా రైట్స్‌ ఇస్తామని నిర్మాత శరత్‌ మరార్‌ మొదట్లో హామీ ఇచ్చారని, ఇప్పుడు మాత్రం వేరే డిస్ట్రిబ్యూటర్ కి అధిక ధరకు అమ్ముకుని మాట తప్పారని సంపత్  ఆరోపించారు. ఈ విషయంలో పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Katamarayadu Movie
  • #pawan kalyan
  • #Sardar Gabbar Singh‬ Movie
  • #Sharath Marar

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

42 mins ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

2 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

11 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

20 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago

latest news

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

40 mins ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

1 hour ago
Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

2 hours ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version