Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అందరినీ ఆకట్టుకుంటున్న సర్కార్ టీజర్

అందరినీ ఆకట్టుకుంటున్న సర్కార్ టీజర్

  • October 23, 2018 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందరినీ ఆకట్టుకుంటున్న సర్కార్ టీజర్

గత ఏడాది ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌ మెర్సల్ సినిమాతో అదరగొట్టారు. విజయ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ మూవీ తెలుగులోనూ “అదిరింది”గా వచ్చి కలక్షన్స్ కురిపించింది. ఇప్పుడు అతను స్టార్‌ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సినిమా స‌ర్కార్‌. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ(తెలుగు) టీజర్ ఈరోజు రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. మల్టీ మిలినియర్ అయిన విజయ్ తన ఓటును వినియోగించుకోవడానికి ఇండియాకి రావడం, ఆ తర్వాత జరిగే పరిణామాలను మురగదాస్ తనదైన స్టయిల్‌లో తెరకెక్కించినట్లు టీజర్ స్పష్టం చేసింది. కార్పొరేట్ క్రిమినల్ గా విజయ్ నటన ఆకట్టుకుంటోంది.

ఏఆర్ రెహ‌మాన్ సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీజర్ స్పష్టం చేసింది. అలాగే ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. సన్ పిక్చ‌ర్స్ నిర్మించిన ఈ చిత్రానికి గిరీష్ గంగాధ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నుండ‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా పని చేస్తున్నారు. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్‌ 6న‌ ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. విజయ్, మురుగదాస్ కలయికలో వచ్చిన తుపాకీ, కత్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Sarkar
  • #Sarkar Movie
  • #Sarkar Teaser
  • #Sarkar Trailer

Also Read

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

related news

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

trending news

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

5 hours ago
Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

14 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

14 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

14 hours ago
Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

14 hours ago

latest news

Prabhas: డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

20 mins ago
Kiccha Sudeep: సౌత్‌ vs నార్త్‌… కిచ్చా సుదీప్‌ రేపిన కొత్త పంచాయితీ.. ఏమన్నారు, ఏమైంది?

36 mins ago
Vijay And Harshavardhan: ఇలా తయారయ్యేంట్రా బాబూ… ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టి.. ఇప్పుడు హీరోల వంతు..

1 hour ago
Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

2 hours ago
Prabhas: ప్రభాస్‌ భోజనాలే కాదు… చీరలు కూడా ఇస్తున్నాడా? ఏంటో ఆమె స్పెషల్‌?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version