Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ ని ఏ రేంజ్ లో చూపిస్తున్నాడో…

సూపర్ స్టార్ ని ఏ రేంజ్ లో చూపిస్తున్నాడో…

  • February 22, 2021 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ ని ఏ రేంజ్ లో చూపిస్తున్నాడో…

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు ఎవర్ గ్రీన్ అందగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే, గెటప్స్ మార్చడానికి ఇష్టపడుకుండా తనదైన రూపంతోనే సినిమాలని చేస్తూ మంచి హిట్స్ ని అందుకుంటున్నాడు. అయితే, ఇప్పుడు చేస్తున్న సర్కారి వారి పాట సినిమాకి మాత్రం కాస్త మేకోవర్ తీస్కున్న సంగతి తెలిసిందే. జుట్టు పెంచి మెడపైన రూపాయి ట్యాటూతో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకి సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఒక్కడు సినిమా చూసి మహేష్ తో ఎలాగైనా సరే సినిమా తీయాలని అనుకున్న డైరెక్టర్ పరుశురామ్ ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ ని అంచనా వేయలేకపోతున్నాడట. దీనికోసం స్పెషల్ సెట్ వర్క్ ని రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. మొదట్లో సినిమాకోసం మాట్లాడేటపుడు ఈ సెట్ ఖర్చుల్లో లేదని, ఇప్పుడు దీనికే భారీగా ఖర్చు అవుతోందని అంటున్నారు. అనుకున్నది ఒకటి అయితే, అయ్యింది మరొక్కటని అంటున్నారు. బడ్జెట్ మాట పక్కనబెడితే, ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్ ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు, రెండు ఫైటింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని చెప్తున్నారు.

బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలపై ఈ సినిమా చిత్రీకరిస్తున్నారని, దీనికోసం ఒక బ్యాంక్ సెట్ ని కూడా వేశారని టాక్. ఈ సినిమాలో మహేష్ మదర్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందట. కీర్తిసురేష్ హీరోయిన్ గా చేస్తున్న ఈసినిమాకి థమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఈసినిమాలో ఫస్ట్ సాంగ్ ని ఆగష్ట్ లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదీ విషయం.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Sarkar Vaari Paata
  • #SSMB27

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

5 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

6 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

9 hours ago

latest news

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

1 hour ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

5 hours ago
కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

6 hours ago
ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version