సరైనోడు మొదటి వారం కలెక్షన్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అంతా ఊహించినట్లుగానే ‘సరైనోడు’తో ప్రేక్షకులకు ముందుకు వచ్చేసి మంచి కలెక్షన్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు టార్గెట్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వేసవి సెలవులు కావడం, ఈ సినిమాకు మొదట్నుంచీ మంచి క్రేజ్ ఉండడం.. ఇలా అన్ని అంశాలూ కలుపుకొని ‘సరైనోడు’ మంచి షేర్ వసూలు చేసింది.

నైజాం, ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రాంతాల వారీగా మొదటి వీకెండ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం : 11.36 కోట్లు
సీడెడ్ : 6.80 కోట్లు
వైజాగ్ : 4.43 కోట్లు
గుంటూరు : 2.78 కోట్లు
ఈస్ట్ గోదావరి : 2.90 కోట్లు
వెస్ట్ గోదావరి : 2.60 కోట్లు
నెల్లూరు : 1.36 కోట్లు
కృష్ణా : 2.28 కోట్లు
కర్ణాటక : 5.96 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా : 1.09 కోట్లు
ఓవర్సీస్ : 3.70 కోట్లు

ఓవరాల్‌గా : రూ. 45.72 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus