Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అరుంధతి ఖాతాలో ఇంకెంతమంది..?

అరుంధతి ఖాతాలో ఇంకెంతమంది..?

  • September 22, 2016 / 06:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరుంధతి ఖాతాలో ఇంకెంతమంది..?

ఎవరి కష్టాలు, విజయాలు వారివే కానీ.. అభిమానం కొద్దీ రామ్ చరణ్, మరో చిరంజీవని, నాగచైతన్యను అక్కినేని వారసుడని అంటూంటారు. ఇక్కడివరకు బాగానే ఉంది. అదే వరుణ్ సందేశ్ ని పవన్ కళ్యాణ్ తో పోలిస్తే.. మినీ వరల్డ్ వార్ కి శంఖం పూరించినట్టే. ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే.. మన పరిశ్రమ పెద్దలు కొంతమంది అవకాశం వచ్చినపుడల్లా అవతలి వారిని పొగడటానికి పైసా ఖర్చు లేదు కదా అని రకరకాల పోలికలు వాడుతుంటారు.

అలా నోరు తెరిచినపుడల్లా వాడుతున్న పోలికల్లో ‘అరుంధతిలో అనుష్క’ ఒకటి. కోడి రామకృష్ణ సృష్టించిన అరుంధతి అనుష్క కెరీర్ లో ప్రత్యేకం అన్న విషయంలో ఎలాంటి అనుమానమూ లేదు. అయితే అక్కడుకినుండి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే చాలు.. ఆ సినిమా మరో అరుంధతి అని, సదరు హీరోయిన్ మరో అనుష్క అని లబలబా వాగేస్తుంటారు. నిన్నటికి నిన్న ‘అవంతిక’ అనే సినిమా ప్రారంభోత్సవం లోను జరిగిందిదే.చిన్న సినిమాలతో సెంచరీ కొట్టే ప్రయత్నంలో ఉన్న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాణంలో ‘అవంతిక’ పేరుతో ఓ కొత్త సినిమా మొదలైంది. దాసరి, సి కళ్యాణ్ వంటి ప్రముఖులు హాజరై ‘అరుంధతి’గా వర్ధిల్లమని దీవించారు.

పోనీ అక్కడ అంత విషయం ఉందా అంటే అక్కడ ఉన్నది కోడి రామకృష్ణ కాదు కదా అతడి శిష్యుడి దూరపు బంధువు కూడా కాదు. బుల్లితెర, వెండితెర కలిపి కొన్ని పాత్రలు చేసి ఆ మధ్య ఇద్దరు అమ్మాయిల మధ్య ‘ఎఫైర్’ అని హీటెక్కించిన శ్రీరాజ్. జంతు బలులు వంటి మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ, ‘అవును’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆపై అల్లరి నరేశ్ తోనూ కొన్ని సినిమాల్లో ఆడిపాడిన ఈ మలయాళ సుందరి ప్రస్తుతం ‘రాజుగారి గది’ వంటి సినిమాలు చేస్తూ బండి నడుపుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress purna
  • #affair movie
  • #Avunu Movie
  • #C.kalyan
  • #Dasari naranaya Rao

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

9 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

9 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

10 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

11 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

22 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

22 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

1 day ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version