Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » “జయమ్ము నిశ్చయమ్మురా”వెనుక ఉన్నది ఎవరు!!!

“జయమ్ము నిశ్చయమ్మురా”వెనుక ఉన్నది ఎవరు!!!

  • November 26, 2016 / 06:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“జయమ్ము నిశ్చయమ్మురా”వెనుక ఉన్నది ఎవరు!!!

టాలీవుడ్ కష్టాల్లో పడింది…చిల్లర కొరతతో అసలు సినిమాలే చూడడం మానేశారు ప్రేక్షకులు….అయితే అదే క్రమంలో నిన్న విడుదలయిన శ్రీనివాస్ రెడ్డి జయమ్ము నిశ్చయమ్మురా సినిమాకు మంచి పోసీటీవ్ టాక్ వచ్చింది..సినిమా చాలా భావుంది అని, మంచి కామెడీ తో పాటు, బలమైన కధ సైతం ఉండడంతో సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెబుతున్నారు..అయితే ఈ సినిమా సక్సెస్ వెనుక సూపర్ మాస్టర్ బ్రైన్ ‘రామ్ గోపాల్ వర్మ’ టీమ్ ఉంది అన్న టాక్ వస్తుంది…విషయం ఏమిటంటే…‘జయమ్ము’ సినిమా వెనుక ఆద్యంతం ఆర్జీవీ నేరుగా కాకున్నా, పరోక్షంగా ఉన్నాడని తెలుస్తోంది జయమ్ము పబ్లిసిటీ ప్లానింగ్, ప్రీమియర్ షోలు, సోషల్ నెట్ వర్క్ సైట్లలో మంచి టాక్ తీసుకురావడం మాత్రమే కాదు నిర్మాణంలో కూడా అడుగడుగనా ఆర్జీవీ సన్నిహితులు బంధువులు వున్నారని వార్తలు ఫిల్మ్ నగర్ లో హడావిడి చేస్తున్నాయి.

అంతేకాదు….ఇక్కడ ఇంకో ట్విష్ట్ ఏంటి అంటే…ఈ మూవీ పబ్లిసిటీ నిమిత్తం మీడియా వర్గాల కోసం ఎర్పాటుచేసిన ఇంటర్వ్యూలు కూడ వర్మ శిష్యుడు జెడి చక్రవర్తి ఆఫీస్ లో ఏర్పాటు చేయడంతో ఈ వాదనకి మరింత బలం ఏర్పడింది. అయితే ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మ’ టీమ్ ఎందుకు సహకరిస్తుంది అన్న ఆలోచన గురించి మాట్లాడుకుంటే…ఈ సినిమా డైరక్టర్ రాజ్ కనుమూరి గతంలో రామ్ గోపాల్ వర్మ టీం లో పనిచెయ్యడం వల్ల, ఈ సహకారం అందినట్లు తెలుస్తుంది…ఏది ఏమైనా…సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా ఎంతటి హిట్ అవుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Poorna
  • #Jayammu Nischayammu Raa movie
  • #Srinivas Reddy
  • #Srinivas Reddy as hero

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 hour ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

8 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

13 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

14 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

15 hours ago

latest news

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version