Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఖైదీ నెంబర్ 150 చిత్రం స్పీడ్ వెనుక దాగిన రహస్యం

ఖైదీ నెంబర్ 150 చిత్రం స్పీడ్ వెనుక దాగిన రహస్యం

  • January 2, 2017 / 05:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖైదీ నెంబర్ 150 చిత్రం స్పీడ్ వెనుక దాగిన రహస్యం

పోటీలో ప్రత్యర్థిని ఓడించేందుకు అనేక ఎత్తులు వేయాలి. ఎలాగైనా గెలిచి తీరాలి. ఇదే అనేక రంగాల్లో విజయ సూత్రం. ఈ ఫార్ములా సినీ రంగానికి కూడా వర్తిస్తుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ చిత్రాల మధ్య మంచి పోటీ నడుస్తోంది. ఖైదీ నంబర్ 150 , గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతి తలపడనున్నాయి. అయితే బాలయ్యను ఓడించడానికి చిరు మెగా ప్లాన్ వేశారని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అది ఏంటంటే ముందుగా తన చిత్రానికి సెన్సార్ వర్క్ కంప్లీట్ చేయడం. అందులో ప్లాన్ ఏముంది అనుకుంటున్నారా? ఆ విషయం లోపలికి వెళ్తే.. ఖైదీ నెంబర్ 150 వచ్చే నెల 11 రిలీజ్ కానుంది. దాదాపు పన్నెండు రోజులకి ముందే సెన్సార్ చేయించారు. అదీ రీరికార్డింగ్ పూర్తికాని కాపీని సెన్సార్ బోర్డుకు చూపించినట్లు తెలుస్తోంది.ఈ రోజు నుంచి దేవీశ్రీ ప్రసాద్ ఆర్ ఆర్ వర్క్ మొదలు పెట్టారు.

ఇంకా కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఉన్నాయంట. మరి అవన్నీ పూర్తి చేయకుండా హడావుడిగా ఎందుకు పూర్తి చేయించారంటే బాలయ్య టీమ్ ని కంగారు పెట్టించడానికే అని సమాచారం. ఖైదీ నంబర్ 150  సినిమా ముందు సెన్సార్ అయ్యిందని తొందరలో గౌతమి పుత్ర శాతకర్ణి  సినిమాని క్రిష్ హడావుడిగా చుట్టేస్తారని, అలా చేస్తే సినిమా అవుట్ పుట్ తేడా వస్తుందని చిరు టీమ్ ఆశిస్తోంది. అది తమ విజయానికి దోహదం చేస్తుందని భావిస్తోంది. మరి వీరు అనుకున్నట్లు జరుగుతుందా? క్రిష్ అసలు కంగారు పడతాడా అనేది? కొన్ని రోజుల్లో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Chiranjeevi
  • #kajal
  • #Khaidi No 150 Movie
  • #Ram Charan

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

2 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

1 hour ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

20 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

21 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

22 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version