Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

  • June 21, 2025 / 07:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

సినిమా హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. తొలి రోజు మంచి వసూళ్లు సాధించింది. రెండో రోజుకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. దీంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టి తమ ఆనందాన్ని తెలియజేసింది. ఈ క్రమంలో మీడియా వారి నుండి ‘కుబేర’ (Kuberaa) కి సంబంధించి ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ఈ క్రమంలో రన్ టైం ఎక్కువయ్యింది కదా అనే కంప్లైంట్ వచ్చింది. అందుకు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) వివరణ ఇచ్చారు.

Sekhar Kammula

శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మాట్లాడుతూ.. ” సినిమాలో ప్రతి సీన్ అవసరమనే అనిపించింది. రాసుకున్నప్పుడే దానికి ఫిక్స్ అయ్యి ముందుకు వెళ్ళాం. ముందుగా 3 గంటల 14 నిమిషాల రన్ టైం వచ్చింది. ఇంకా వర్క్ చేసి ఇంకో 10 నిమిషాల పైనే కట్ చేశాము.

Sekhar Kammula Interview About Kuberaa7

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన
  • 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఇందులో భాగంగానే రష్మిక సాంగ్ సినిమాలో పెట్టి డిలీట్ చేసింది కాదు. సాధారణంగా పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు ప్రమోషనల్ సాంగ్స్ అనేవి ప్లాన్ చేస్తూ ఉంటారు. నార్త్ లో అది ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా. అలా ప్రమోషన్ కి వాడుకుందామని చేసిన పాట అది. సినిమా పేసింగ్ కి అడ్డు పడుతుంది అని తీసేసింది కాదు.

Sekhar Kammula Interview About Kuberaa2

సినిమాలో ఏ ఒక్క సీన్ డిలీట్ చేయలేని పరిస్థితి నాది. అందుకే ఆ పాట వద్దు అనుకున్నాను.రన్ టైం గొడవ పక్కన పెట్టేస్తే ‘కుబేర’ (Kuberaa) అనేది నా హానెస్ట్ అటెంప్ట్” అంటూ వివరణ ఇచ్చారు. దర్శకుడిగా ముఖ్యంగా కథకుడిగా శేఖర్ కమ్ముల(Sekhar Kammula) కి తన సినిమాపై ఎక్కువ ప్రేమ ఉండొచ్చు. కానీ నిడివితో ఆడియన్స్ ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవం. కొన్ని అనవసరమైన సన్నివేశాలు డిలీట్ చేసే అవకాశం కూడా ఉంది.

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

ఫైనల్ ఎడిట్ 3 గంటల 14 నిమిషాలు వచ్చింది, ఒరిజినల్ గా ఎంత కంటెంట్ వచ్చింది సర్ ?#Kuberaa pic.twitter.com/TMhY2bHDBz

— idlebrain.com (@idlebraindotcom) June 21, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kuberaa
  • #Sekhar Kammula

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

4 mins ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

4 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

5 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

13 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

14 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version