Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Nassar: చిరంజీవి పిలిచినా.. ఆత్మాభిమానం అడ్డు వచ్చి వెళ్లని నాజర్‌.. ఎందుకంటే?

Nassar: చిరంజీవి పిలిచినా.. ఆత్మాభిమానం అడ్డు వచ్చి వెళ్లని నాజర్‌.. ఎందుకంటే?

  • July 2, 2024 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nassar: చిరంజీవి పిలిచినా.. ఆత్మాభిమానం అడ్డు వచ్చి వెళ్లని నాజర్‌.. ఎందుకంటే?

నాజర్‌ (Nassar) అంటే మన కళ్ల ముందు ఓ విలక్షణ నట విశ్వరూపం కనిపిస్తుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించి, మెప్పించడం ఆయనకు అలవాటు. అలా తెలుగు, తమిళ సినిమాల్లో మంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది ఆ తరం నటుల్లాగే ఆయన కూడా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సినిమా కష్టాలను ఫేస్‌ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. దీంతో నాజర్‌ ఎర్లీ డేస్‌ అంత కష్టంగా గడిచాయా అని నెటిజన్లు అనుకుంటున్నారు.

ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పూర్తయిన తర్వాత నాజర్‌కు కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశారట. అప్పుడే విషయం తెలుసుకున్న చిరంజీవి (Chiranjeevi) సినిమాల్లో అవకాశాలు ఇస్తానని పిలిచారట. అయితే ఆత్మాభిమానం అడ్డొచ్చి నాజర్‌ వెళ్లలేదట. ఎందుకు అని అడిగితే.. బ్యాచ్‌లో తనకు వెంటనే అవకాశాలు దొరకలేదట. ఏవో చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. ఆ సమయంలో షూటింగ్‌కు వెళ్లాలంటే ఇంటి నుండి ఉదయం ఆరుకే స్టార్ట్‌ అవ్వాలి. అప్పట్లో ఆర్టిస్టులందరూ భోజనం బాక్స్‌లు కట్టుకుని షూటింగ్‌ స్పాట్‌కి వచ్చేవారట. ఒక్కోసారి ఇంట్లో కూర వండకపోతే.. ఉత్త అన్నమే తెచ్చుకునేవారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఆ సమయంలో చిరంజీవి, ఇతర నటులకు ఆంధ్రా మెస్‌ నుండి భోజనాలు వచ్చేవట. దీంతో వారేమైనా సాంబారు, కూరలు ఇస్తారేమోనని ఎదురు చూసేవాడిరట నాజర్‌. అలా ఓ రోజు వంట కోసం ఉదయాన్నే అమ్మను ఇబ్బంది పెట్టొద్దు. మేం ఏడుగురం తింటున్నాం కదా నువ్వు కూడా మాతో తిను అని అన్నారట. ఆ తర్వాత నుండి షూటింగ్‌ అయ్యే వరకూ చిరంజీవితో కలసి భోజనం చేశారట. అయితే ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో తాజ్‌ కోరమండల్‌ హోటల్లో వెయిటర్‌ పనిలోకి చేరారట నాజర్‌.

అలా ఓ రోజు హోటల్‌కి దగ్గరలోనే సినిమా షూటింగ్‌ అవుతోంది అని తెలిసి నాజర్‌ వెళ్లారట. చూస్తే షూటింగ్‌లో చిరంజీవి. తను షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన విషయం తెలసుకున్న చిరంజీవి.. పిలిపించారట. ‘ఏం చేస్తున్నావ్‌’ అని అడిగితే. ‘వెయిటర్‌గా పనిచేస్తున్నా’ అని చెప్పారట,. నువ్వు ఇలా చేయడమేంటి? రేపు ఉదయం వచ్చి కలువు అని అన్నారట చిరంజీవి. అయితే ఆత్మాభిమానం అడ్డువచ్చి వెళ్లలేదట. అక్కడికి కొద్ది రోజులకు బాలచందర్‌ (Balachander) చిత్రాలతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా అవకాశాలు దక్కించుకున్నానని చెప్పారు నాజర్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Nassar

Also Read

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

related news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

trending news

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

22 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

22 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

23 hours ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

1 day ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

1 day ago
RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version