Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

  • May 31, 2025 / 11:55 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

ఈ మధ్య వరుసగా సినిమా వాళ్ళు మరణిస్తుండటం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. నిత్యం ఏదో ఒక బ్యాడ్.. ఏదో ఒక భాషకి చెందిన సినీ నటులు మరణిస్తున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది.

Loretta Swit

Senior Actress Loretta Swit Passes Away (1)

ఈ షాక్ ల నుండి ఇండస్ట్రీ ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఓ సీనియర్ మృతి చెందడంతో మళ్ళీ విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే… హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్ (Loretta Swit) ఈ రోజు కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆమె వయసు 87 ఏళ్ళు అని సమాచారం. చాలా కాలంగా ఆమె వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ వస్తుందట. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్టు స్పష్టమవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

‘మాష్’ అనే టీవీ షో ద్వారా ఈమె (Loretta Swit) పాపులర్ అయ్యింది. అందులో ఈమె పోషించిన మార్గెరెట్ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. ఆమె నటనకి గాను 2 ఎమ్మీ అవార్డ్స్ కూడా లభించినట్టు తెలుస్తుంది. వ్యూయర్షిప్ లో కూడా భారీ రికార్డు నెలకొల్పింది. సేమ్ టైం, నెక్స్ట్ ఇయర్, ది మిస్టరీ ఆఫ్ అడ్విన్, డ్రూడ్ వంటి టీవీ షోల్లో కూడా నటించారు.

శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Loretta Swit

Also Read

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

trending news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

1 hour ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

19 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

20 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

23 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

24 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

1 day ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

2 days ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version