Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Actress Roja: రోజాను టెన్షన్ పెడుతున్న సీనియర్ హీరోయిన్..

Actress Roja: రోజాను టెన్షన్ పెడుతున్న సీనియర్ హీరోయిన్..

  • May 27, 2021 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Roja: రోజాను టెన్షన్ పెడుతున్న సీనియర్ హీరోయిన్..

బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ షో ప్రారంభమై చాలా సంవత్సరాలైనా ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గని షోగా ఈ షో పేరును సంపాదించుకుంది. ఇప్పటికీ మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న జబర్దస్త్ షోకు రోజా, సింగర్ మనో జడ్జీలుగా ఉన్నారు. అయితే నెల రోజుల క్రితం సర్జరీలు చేయించుకోవడంతో రోజా కొన్ని వారాల పాటు జబర్దస్త్ షోకు దూరం కావాల్సి వచ్చింది.

రోజాకు బదులుగా ఆమె స్థానంలో ఇంద్రజ జబర్దస్త్ షోకు హాజరు కావడంతో పాటు జడ్జిగా హుందాగా వ్యవహరించారు. సరదాగా పంచ్ లు వేస్తూ ఇంద్రజ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే రోజా పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ జబర్దస్త్ షోకు రీఎంట్రీ ఇచ్చారు. రోజా జడ్జి ప్లేస్ లో ఉన్న ప్రోమో ఇప్పటికే రిలీజ్ కాగా నెటిజన్లు తమకు జడ్జిగా ఇంద్రజనే కావాలని కామెంట్లు పెడుతుండటం గమనార్హం. ఇంద్రజ రోజాకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టారనే చెప్పాలి.

జబర్దస్త్ షో ప్రోమో కింద రోజా జడ్జిగా వద్దని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే మరి కొందరు నెటిజన్లు తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. రోజాపై నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మల్లెమాల యూనిట్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది. సీనియర్ హీరోయిన్ ఇంద్రజ మాత్రం రోజాను తెగ టెన్షన్ పెడుతున్నారని తెలుస్తోంది. అయితే నెగిటివ్ కామెంట్లు వ్యక్తమైనా మల్లెమాల యూనిట్ రోజాను తొలగించే అవకాశం లేదని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Hyper aadi
  • #Indraja
  • #Jabardast
  • #Roja

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

55 mins ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

5 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

18 hours ago

latest news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

55 mins ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

2 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

19 hours ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version