Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సురేఖ వాణి ఇంట్లో గెట్‌ టు గెదర్‌ అయిన సీనియర్ నటీమణులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

సురేఖ వాణి ఇంట్లో గెట్‌ టు గెదర్‌ అయిన సీనియర్ నటీమణులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • February 4, 2023 / 12:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సురేఖ వాణి ఇంట్లో గెట్‌ టు గెదర్‌ అయిన సీనియర్ నటీమణులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

సురేఖ వాణి అందరికీ సుపరిచితమే. అనేక సినిమాల్లో పిన్ని, అక్క, వదిన, మేనత్త వంటి పాత్రలు పోషించి బాగా పాపులర్ అయ్యింది. 2019 లో ఈమె భర్త మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈమె డిప్రెషన్ కు గురయ్యి సినిమాల్లో నటించడం మానేసింది. ఆ టైంలో కూతురి కోసం మళ్ళీ కోలుకుని సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యింది కానీ ఈమెకు అవకాశాలు లభించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద స్టార్ అయిపోయింది.

తన కూతురితో కలిసి ఈమె పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని చేసే డ్యాన్సులకు మిలియన్ల వ్యూస్‌, లక్షల కొద్దీ లైకులు వస్తుంటాయి. ట్రోల్స్‌ వచ్చినా వాటిని ఈమె పట్టించుకోదు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో డ్యాన్స్‌ వీడియోను షేర్‌ చేసింది సురేఖ. ఈ వీడియోలో ఆమె కూతురు సుప్రీత లేదు. అనూహ్యంగా టాలీవుడ్ నటీమణులంతా దర్శనమిచ్చారు. హేమ, సన, బిగ్‌బాస్‌ ప్రియ, రజిత.. ఇలా మొత్తం 12 మంది సీనియర్‌ నటీమణులు సురేఖతో కలిసి డాన్స్ చేశారు.

ఏ సందర్భంగా వీళ్లంతా కలుసుకున్నారో తెలీదు కానీ సరదాగా గెట్ టు గెదర్ అయ్యుంటారు అని అంతా భావిస్తున్నారు.వీళ్లంతా కలిసి సరదాగా దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి . కిచ్చా సుదీప్‌ నటించిన ‘విక్రాంత్‌ రోణ’ లోని ‘రా రా రక్కమ్మ’ సాంగ్ కు వీళ్లంతా కలిసి స్టెప్పులు వేశారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఫోటోలను, వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Surekhavani (@artist_surekhavani)

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hema
  • #Meena Vasu
  • #Sana
  • #Surekha vani

Also Read

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

related news

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

trending news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

2 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

2 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

6 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

6 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

6 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

4 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

6 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

6 hours ago
Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

8 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version