Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Dil Raju: దిల్ రాజు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత సి కళ్యాణ్!

Dil Raju: దిల్ రాజు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత సి కళ్యాణ్!

  • December 8, 2022 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్ రాజు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత సి కళ్యాణ్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు వారసుడు సినిమా విషయంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే వారసుడు సినిమా తమిళ వరిసు సినిమాకు డబ్బింగ్ అని తెలియగానే సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఈ సినిమాకు థియేటర్లు ఇవ్వకూడదంటూ తెలుగు నిర్మాత మండలి రచ్చ చేసిన విషయం మనకు తెలిసిందే. ముందుగా సంక్రాంతి కానుకగా తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చిన అనంతరం డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ

నిర్మాత మండలి చెప్పడంతో పలువురు నిర్మాతలు మద్దతుగా నిలబడి వారసుడు సినిమాకి కూడా తగినన్ని థియేటర్లను ఇచ్చేలా ప్లాన్ చేశారు.ఇంతటితో ఈ వివాదం సర్దుమనిగింది అనుకునే లోపు సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ మరోసారి దిల్ రాజు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు గురించి కళ్యాణ్ మాట్లాడుతూ..ఆగస్టు నెలలో సినిమా షూటింగులు బంద్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా నెలరోజులపాటు సినిమా షూటింగులు బంద్ కావడంతో అప్పటి విషయాలను నిర్మాత కళ్యాణ్ తాజాగా ప్రస్తావిస్తూ దిల్ రాజు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విధంగా బందు పేరుతో సినిమా షూటింగులను 30 రోజులపాటు నిలిపివేయడం అట్టర్ ఫ్లాప్ ప్లాన్ అంటూ ఈయన తెలిపారు. నాలుగైదు మీటింగ్లలోనే తనకు ఈ విషయం అర్థమైందని తెలియజేశారు. ఇక్కడ ప్రొడ్యూసర్ గిల్డ్ కు ఏమాత్రం గుర్తింపు లేదని అది వేస్ట్ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.దిల్ రాజు గురించి మాట్లాడుతూ దిల్ రాజు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఉపయోగపడే నిర్ణయాలు ఒక్కటి కూడా సరైనది తీసుకోలేదంటూ ఈయన మండిపడ్డారు.

సినిమా షూటింగులు బంద్ అని ప్రకటించినప్పటికీ ఆయన వారసుడు సినిమా షూటింగ్ మాత్రం జరిగిందని ఈ విషయంలో చిన్న నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారంటూ ఈ సందర్భంగా కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #C.kalyan
  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Telugu Producer Council

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

7 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

10 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

10 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

11 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

13 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

9 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

11 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

11 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

12 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version