Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Senthil Kumar, Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌’ కోసం దేశంలో తొలిసారి ఆ కెమెరా!

Senthil Kumar, Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌’ కోసం దేశంలో తొలిసారి ఆ కెమెరా!

  • March 30, 2022 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Senthil Kumar, Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌’ కోసం దేశంలో తొలిసారి ఆ కెమెరా!

రాజమౌళి అంటే.. ఒక్క రాజమౌళినే కాదు, మొత్తం కుటుంబం అంటుంటారు సినిమా జనాలు. రాజమౌళి ఓ సినిమా ఒప్పుకున్నారు అంటే మొత్తం కుటుంబం ఒప్పుకున్నట్లే. అయితే ఈ ఫ్యామిలీకి ఎక్స్‌టెండెడ్‌ మెంబర్స్‌ కూడా ఉన్నారు. అందులో ఒకరు సెంథిల్‌ కుమార్‌. రాజమౌళి ‘సై’ నుండి మొన్నీమధ్య వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకు సెంథిల్‌ కుమారే సినిమాటోగ్రాఫర్‌. రాజమౌళి సినిమా అంటే సెంథిల్‌ కుమార్‌ కెమెరా పక్కా అని చెబుతుంటారు. మరి అలాంటి రాజమౌళి గురించి సెంథిల్‌ కుమార్‌ ఏమన్నారో చూద్దాం.

Click Here To Watch NOW

‘ఆర్ఆర్ఆర్‌’ గురించి, రాజమౌళి గురించి సెంథిల్‌ కుమార్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి చాలా కష్టపడి పనిచేస్తారు. చేసే పనిపై స్పష్టత ఉంటుంది. క్రియేటివిటీ చూపిస్తారు. ఎప్పుడూ సమయం వృథా కానివ్వరు. ప్రతి విషయంలో తెలివిగా ఆలోచిస్తారు. చేసిన సినిమా గురించి, పని గురించి చెప్పుకోకుండా ఇంకా కొత్తగా ఏం చేయొచ్చనే విషయం గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు అని చెప్పారు సెంథిల్‌ కుమార్‌. సినిమా మేకింగ్‌లో కొత్త టెక్నాలజీ ఏం వస్తోంది?

కొత్తగా వచ్చిన సాంకేతికతను మన సినిమాకు ఎలా ఉపయోగించాలి అని తాము నిరంతరం తెలుసుకుంటూ ఉంటామని సెంథిల్‌ చెప్పారు. దేశంలోనే తొలిసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం ఆర్‌ఈఎల్‌ఎఫ్ కెమెరాను వాడారట. అలాగే డాల్బీ విజన్‌లో సినిమాను తీసుకొచ్చామని సెంథిల్‌ చెప్పారు. మన దేశంలో డాల్బీ థియేటర్‌కు ఏర్పాటుకు కసరత్తులు జరిగాయి. కానీ కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. లేదంటే డాల్బీ విజన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూసే అవకాశం ఉండేది అని చెప్పారు సెంథిల్‌.

ఇదంతా ఓకే.. రాజమౌళి నెక్స్ట్‌ సినిమాలో మీరు వర్క్‌ చేస్తున్నారా అని అడిగితే.. ఆ విషయం రాజమౌళినే చెప్పాలి అని అన్నారు సెంథిల్‌. సినిమా కోసం టెక్నికల్‌ టీమ్‌ను దర్శకుడే ఎంచుకుంటారు. మరి నెక్స్ట్‌ సినిమాకు నన్ను పిలుస్తారో లేదో ఆయన ఇష్టం అన్నారు సెంథిల్‌. ప్రస్తుతం సెంథిల్‌ వారాహి చలన చిత్ర పతాకంపై గాలి కిరీటి కథానాయకుడి ఎంట్రీ ఇస్తోన్న సినిమాకు పని చేస్తున్నారు. ఇక రాజమౌళి నెక్స్ట్ సినిమా అంటే మహేష్‌బాబుదే అనే విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

5 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

11 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

13 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

23 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

24 hours ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

1 hour ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version