Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » డాక్టర్ బాబు మరదలి సీమంతం ఫోటోలు వైరల్..!

డాక్టర్ బాబు మరదలి సీమంతం ఫోటోలు వైరల్..!

  • May 11, 2021 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డాక్టర్ బాబు మరదలి సీమంతం ఫోటోలు వైరల్..!

బుల్లితెర నటి కీర్తి అందరికీ సుపరిచితమే. ఈమె కన్నడ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ‘నెంబర్ 1 కోడలు’ ‘చంద్రలేఖ’ వంటి సీరియల్స్ లో నటించి పాపులర్ అయిన కీర్తి అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది.తాజాగా ఈమె సీమంతం నిన్న తన నివాసంలో సింపుల్ గా జరిగింది.కోవిడ్ సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈమె నిశ్చితార్ధం జరిగినట్టు స్పష్టమవుతుంది.

కీర్తి భర్త ధనుష్‌ కూడా సీరియల్స్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు కీర్తి బావగారు అయిన నిరుపమ్‌ అలియాస్ డాక్టర్ బాబు కూడా ఈ వేడుకకు హాజరయ్యి సందడి చేసాడు.’కార్తీక దీపం’ సీరియల్ ద్వారా ఇతను పెద్ద స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరుపమ్ భార్య మంజల కూడా ఈ ఫొటోల్లో ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Keerthy
  • #Neerupam

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

7 mins ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

13 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

14 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

14 hours ago

latest news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

19 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

21 hours ago
Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version