Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Puri Jagannadh: పూరీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటి..!

Puri Jagannadh: పూరీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటి..!

  • June 23, 2021 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: పూరీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటి..!

బుల్లితెర, వెండితెర ఆఫర్లతో బిజీగా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో శ్రుతి ఒకరు. తాజాగా అలీతో సరదాగా షోకు నటి ప్రీతినిగమ్ తో కలిసి హాజరైన శ్రుతి ఈ షోలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అలీ మీ భర్త మధుని ఎలా కలిశారని అడగగా రుతురాగాలు సీరియల్ లో మధు నాతో కలిసి పని చేశారని కొన్నాళ్లకు ఆయన పెళ్లి ప్రపోజల్ పెట్టి అమ్మతో మాట్లాడారని వారం రోజుల టైమ్ తీసుకుని తాను పెళ్లికి ఓకే చెప్పానని శ్రుతి అన్నారు.

సీరియల్స్ లో నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటించడం వల్ల పిల్లలు కారు వెనుక, అమ్మ కొంగు వెనుక దాక్కుని తనను చూసేవారని శ్రుతి వెల్లడించారు. భర్తతో ఏదైనా గొడవ జరిగితే ఆయన నేరుగా కిచెన్ లోకి వెళ్లి గిన్నెలు కడిగేసి ఇల్లు శుభ్రం చేస్తారని శ్రుతి తెలిపారు. తాను మాత్రం గొడవ పడిన సమయంలో ఫోన్ చూస్తూ నిశ్శబ్దంగా ఉంటానని శ్రుతి చెప్పుకొచ్చారు. కెమెరా మెన్ గంగతో రాంబాబు షూటింగ్ సమయంలో మొగలిరేకులు సీరియల్ లో బాగా నటిస్తావని బ్రహ్మానందం ప్రశంసించారని శ్రుతి పేర్కొన్నారు.

పూరీ జగన్నాథ్ గురించి చెబుతూ పూరీతో ముప్పై ఏళ్లుగా స్నేహం అలాగే ఉందని శ్రుతి అన్నారు. డబ్బు, ఫేమ్ వచ్చినా పూరీ జగన్నాథ్ మారలేదని అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని శ్రుతి తెలిపారు. పూరీ తనకు గర్ల్ ఫ్రెండ్ లాంటోడని పూరీతో తాను ఏ విషయాన్నైనా పంచుకోగలనని శ్రుతి అన్నారు. తాను పూరీ జగన్నాథ్ ను బాబు మొషాయ్ అని పిలుస్తానని శ్రుతి చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alitho Saradaga
  • #Director Puri Jagannadh
  • #Preethi Nigam
  • #Puri Jagannadh
  • #serial actress shruti

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

6 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

7 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

10 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

11 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

15 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

4 hours ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

9 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version